Srinivas Hakara

Grow Plants in Pots – Growbags

మొక్కలు – వాటి కుండీ పరిమాణం 👉 మిద్దెతోట లో మొక్కలు పెంచే వారికి మట్టి మిశ్రమం ఎంత ముఖ్యమో సరైన కుండీ కూడా అంతే అవసరం. 👉 మొక్కకి అవసరం అయిన దాని కన్నా పెద్ద కుండీ ఇస్తే మొక్క వేర్లు మట్టి పై భాగం లో మాత్రమే స్ప్రెడ్ అయ్యి ఉంటాయి, మనం ఇచ్చే నీళ్లు, పోషకాలు అన్ని అడుగుకి వెళ్ళిపోతాయి, దాని వల్ల మొక్క సరిగా పెరగదు,మొక్క కి అవసరం అయిన దాని […]

Grow Plants in Pots – Growbags Read More »

How to grow Mango Tree in Terrace gardens

మిద్దెతోట లో మామిడి మొక్క పెంచాలి అనుకుంటున్నారా…. మొదటగా మామిడి మొక్క కోసం మట్టి మిశ్రమం తయారు చేసుకోవాలి పళ్ళ మొక్కలకు స్తూల, సూక్ష్మ పోషకాలు చాలా అవసరం. మామిడి మొక్క కోసం మట్టి మిశ్రమం మట్టి – 30%కంపోస్ట్ – 30%కోకోపీట్ – 20%వేప పిండి – 10%బోన్ మీల్ + ఎప్సమ్ సాల్ట్ + సీ వీడ్ + వామ్ + ట్రైకోడర్మా + మెటరైజియమ్ – 10% కుండీ పరిణామం – 24×24″

How to grow Mango Tree in Terrace gardens Read More »

OWDC – PREPARATION

CTG Distribution లో OWDC పాకెట్స్ తీసుకున్నవారు..ఇలా తయారుచేసుకోవాలి. ఒక పాకెట్ తో 100 లీటర్లు OWDC ద్రావణం చేసుకోవచ్చు.. 100 లీటర్ ల బ్లీచింగ్ చేయని( unchlorinated water)నీరు ఒక ప్లాస్టిక్ container లో తీసుకోండి..దానిలో 500 గ్రాముల బెల్లం కరిగేలా కలపండి.బాగా జరిగిన తరువాత దానిలో మీకునిచ్చిన ప్యాకెట్ లోని పౌడర్ నీ మొత్తం వేసెయ్యండి. బాగా కలిపి పైన గాలి తగిలేలా మూత పెట్టండి..గుడ్డ కట్టినా చాలు.. ప్రతిరోజూ ఉదయం సాయంత్రం కర్ర

OWDC – PREPARATION Read More »

City of Terrace Gardens (CTG) is all about promoting organic food farming among urban residents for healthy living. Their moto is to encourage and motivate urban dwellers to grow their own food, making every home a mini farm. Some of their key activities include: CTG has grown to become one of India’s largest rooftop gardening

Read More »

CTG Members who received Best Gardener Awards

రైతునేస్తం ఫౌండేషన్ నుండి ఉత్తమ మిద్దెతోట అవార్డులు గెలుచుకున్న మన సిటీజి కుటుంబసభ్యులకు హృదయపూర్వక శుభాభివందనములు💐💐💐💐💐 2025 సంవత్సరంఉత్తమ మిద్దెతోట అవార్డు గ్రహీతలు..మన CTGians 1)కొల్లిపర ధనలక్ష్మి గారు2)డి. రమాదేవి గారు3)తలశిల రాధిక గారు4)హిమబిందు గారు5)జి.కవిత గారు6)దిల్షాద్ బేగం గారు7)ప్రమీల గారు8)ఎం.సత్తిరాజు గారు9)కొల్లు అనసూయ గారు10)కొప్పరపు కమల గారు11)ఆవుల ఆషా గారు12)నాగకుమారి గారు13)ఎన్.సి. సురేఖ గారు14)చెరుకూరి జయలక్ష్మి గారు15) జ్యోత్స్న గారు16) శివపార్వతి గారు17)అమ్మాజీ గారు18)చల్లా సుధ గారు19)బల పద్మజ గారు20)అరవల అరుణ గారు21)అబ్బూరి విజయలక్ష్మి గారు

CTG Members who received Best Gardener Awards Read More »

CTG encourages to Shoot your Garden-Record Video clips

కొత్త ఏడాది.. కొత్త చిగురు.. మన మిద్దె తోటల అపురూప దృశ్యం! 🌸అందరికీ ఉగాది శుభాకాంక్షలు!ఈ ఉగాది వేళ మీ మిద్దె తోటల్లో వెరిసిన రంగురంగుల పూలు, అరుదైన పండ్ల రకాలను మన CTG మిత్రులతో పంచుకోండి. CTG will upload on CTG Youtube channel for the benefit of all members.ఎగ్జోటిక్ వెరైటీస్దేశీ రకాలుస్పెషల్ అట్రాక్షన్స్ఏవైనా సరే.. మీ కృషిని, మీ తోట అందాన్ని అందరికీ చూపిద్దాం రండి Pl do not

CTG encourages to Shoot your Garden-Record Video clips Read More »

Persimmon & Golden Berry in Terrace Gardens

“కోసిన కొద్దీ వస్తూనే ఉన్నాయి.. ఇది కదా రియల్ గార్డెనింగ్ పవర్! మన CTG మెంబర్ మంజుల గారి మిద్దెతోట వీడియో చూస్తుంటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!ఆ బ్రోకలీలు, పర్పుల్ క్యాబేజీలు చూశారా? కోస్తుంటే వస్తూనే ఉన్నాయి.. అవి సైజులోనూ, క్వాలిటీలోనూ పోటీ ఇస్తున్నాయి!ఇది కేవలం మొక్కలు పెంచడం కాదు.. ఒక ‘గ్రీన్ రివల్యూషన్’! మన చేతులతో పండించుకున్న విషరహిత ఆహారం తింటే వచ్చే ఆ కిక్కే వేరు. మంజుల గారు చేసి చూపించారు.. మనమెందుకు చేయలేం?

Persimmon & Golden Berry in Terrace Gardens Read More »

Ants-How to get rid of Ants

ఈ పద్ధతుల్లో ప్రతి దాని స్వంత ప్రయోజనాలు మరియు పరిగణనలు ఉన్నాయి. కొన్ని వెంటనే చీమలను చంపడానికి మరింత అనుకూలంగా ఉంటాయి, మరికొన్ని మీ garden నుండి చీమలను తిప్పికొట్టడం లేదా నిరోధించడంపై దృష్టి పెడతాయి. మీ యార్డ్‌లో పిల్లలు, పెంపుడు జంతువులు మరియు మొక్కల భద్రతను పరిగణనలోకి తీసుకుని మీ పరిస్థితికి సరిపోయే పద్ధతిని ఎంచుకోవడం చాలా ముఖ్యం. TEAM CTG

Ants-How to get rid of Ants Read More »

Decomposed Manure-Ghanajeevamrutham

చాలా మందికి పశువుల ఎరువు అంటే ఎన్ని నెలలది, ఏయే పశువుల ఎరువు, ఎలా వాడాలి అనే సందేహాలు ఉన్నాయి. ఎరువులు రెండు రకాలు. రసాయనిక ఎరువులు, సేంద్రియ ఎరువులు.బాగా మాగిన పశువుల ఎరువులు, పంటలకు పోషకాలు అందించే సేంద్రీయ ఎరువుల రకం. పశువుల ఎరువులను పొలాలలో, తోటల్లో వేయడం వల్ల నేలకు బలం చేకూరుతుంది. రసాయనిక ఎరువులపై ఆధారపడకుండా, మాగిన పశువుల ఎరువులను ఉపయోగించి పంట దిగుబడిని , నేల సారాన్ని పెంచుకోవచ్చు.  పశువుల ఎరువుల గురించి కొన్ని

Decomposed Manure-Ghanajeevamrutham Read More »

Shopping Cart