Persimmon & Golden Berry in Terrace Gardens

“కోసిన కొద్దీ వస్తూనే ఉన్నాయి.. ఇది కదా రియల్ గార్డెనింగ్ పవర్!

మన CTG మెంబర్ మంజుల గారి మిద్దెతోట వీడియో చూస్తుంటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
ఆ బ్రోకలీలు, పర్పుల్ క్యాబేజీలు చూశారా? కోస్తుంటే వస్తూనే ఉన్నాయి.. అవి సైజులోనూ, క్వాలిటీలోనూ పోటీ ఇస్తున్నాయి!
ఇది కేవలం మొక్కలు పెంచడం కాదు.. ఒక ‘గ్రీన్ రివల్యూషన్’! మన చేతులతో పండించుకున్న విషరహిత ఆహారం తింటే వచ్చే ఆ కిక్కే వేరు.

మంజుల గారు చేసి చూపించారు.. మనమెందుకు చేయలేం? ఖాళీ కుండీలు ఉన్నాయా? అయితే ఇప్పుడే మొక్కలుపెట్టండి.. ఆరోగ్యాన్ని పండించండి!
చూడండి.. నేర్చుకోండి.. సాగు చేయండి! GROW WHAT U EAT – EAT WHAT U GROW

https://www.youtube.com/watch?v=rmydKpR1-AE&t=407s[

Shopping Cart