రైతునేస్తం ఫౌండేషన్ నుండి ఉత్తమ మిద్దెతోట అవార్డులు గెలుచుకున్న మన సిటీజి కుటుంబసభ్యులకు హృదయపూర్వక శుభాభివందనములు💐💐💐💐💐
2025 సంవత్సరం
ఉత్తమ మిద్దెతోట అవార్డు గ్రహీతలు..
మన CTGians
1)కొల్లిపర ధనలక్ష్మి గారు
2)డి. రమాదేవి గారు
3)తలశిల రాధిక గారు
4)హిమబిందు గారు
5)జి.కవిత గారు
6)దిల్షాద్ బేగం గారు
7)ప్రమీల గారు
8)ఎం.సత్తిరాజు గారు
9)కొల్లు అనసూయ గారు
10)కొప్పరపు కమల గారు
11)ఆవుల ఆషా గారు
12)నాగకుమారి గారు
13)ఎన్.సి. సురేఖ గారు
14)చెరుకూరి జయలక్ష్మి గారు
15) జ్యోత్స్న గారు
16) శివపార్వతి గారు
17)అమ్మాజీ గారు
18)చల్లా సుధ గారు
19)బల పద్మజ గారు
20)అరవల అరుణ గారు
21)అబ్బూరి విజయలక్ష్మి గారు
