Tips to Grow leafy vegetables in terrace Garden in Telugu – CTG
ఆకు కూరలు చాలా సుకుమారంగా పెంచాలి.నీటి యాజమాన్యం పాటించాలి.మట్టి లో తేమ ఉండాలి గాని నీరు ఉండకూడదు.ఇంకా ఎటువంటి కషాయము , ముఖ్యంగా ఆవు మూత్రం తో తయారు చేసినవి, వేప నూని ఉన్నవి అధికము మోతాదులో వాడకూడదు.కూరగాయలు కన్నా వీటికి నీరు 2 రేట్లు అధికముగా కలిపి పిచికారి చేసుకోవాలి.మొక్కలు మధ్య దూరం నిర్దిష్టంగా ఉండాలి సరి అయిన గాలి సమపాళ్లలో తగినంత వెలుతురు ఉండాలి.వీటిలో ఏది ఎక్కువ గాని తక్కువ గాని అయిన వీటి
Tips to Grow leafy vegetables in terrace Garden in Telugu – CTG Read More »

