Terrace Garden success Story of CTG Member Swathi

“రోజంతా అలసిపోయాక సాయంత్రం మీ మిద్దెతోటలోనే ఒక కప్పు కాఫీ

  • ఇదేంటి కొత్తగా వుందా ?
  • CTG సభ్యురాలు స్వాతి గారి అనుభవాలు వారి మాటల్లోనే వినండి .
    CTG లో చేరిన అతి తక్కువ సమయంలో లో ఎన్నో రకాల ప్రత్యేకమైన పళ్ళ చెట్లు !!
    అవును మిద్దెతోటలో ఆపిల్ , సపోటా , సీతాఫలం లాంటివే కాకుండా విరగ కాస్తున్న వంకాయ లు , ఎల్లో చెర్రీ టొమాటోలు , కోసినకొద్దీ వస్తున్న బ్రోకలీ ఇలా చదవడం కంటే వెంటనే చూడండి .

    మీ అభిప్రాయం తప్పకుండ COMMENT BOX లో పెట్టండి ! CTG Youtube ఛానల్ subscribe చేయండి -పక్కనే వున్న BELL BUTTON ప్రెస్ చేయండి
Shopping Cart