కొత్త ఏడాది.. కొత్త చిగురు.. మన మిద్దె తోటల అపురూప దృశ్యం! 🌸
అందరికీ ఉగాది శుభాకాంక్షలు!
ఈ ఉగాది వేళ మీ మిద్దె తోటల్లో వెరిసిన రంగురంగుల పూలు, అరుదైన పండ్ల రకాలను మన CTG మిత్రులతో పంచుకోండి.
CTG will upload on CTG Youtube channel for the benefit of all members.
ఎగ్జోటిక్ వెరైటీస్
దేశీ రకాలు
స్పెషల్ అట్రాక్షన్స్
ఏవైనా సరే.. మీ కృషిని, మీ తోట అందాన్ని అందరికీ చూపిద్దాం రండి
Pl do not hesitate. You can take small video clips of 1-2 minutes or a Full Video of your Terrace Garden (upto 30 minutes) explaining about different plants and your narration.
pl send the recorded videos to cityofterracegardens@gmail.com.
