How to Grow Chrysanthemum in Pots
చామంతులు పెంచే విధానం:౼౼౼◆ చామంతి మొక్కల్ని కుండీల్లోనే కాదు, నేలమీద కూడా సులుభంగా పెంచుకోవచ్చు. అయితే వీటిని నాటేందుకు మరీ పొడిబారిన లేదా మరి ఎక్కువ తేమ లేదా నీరున్న ప్రదేశాన్ని ఎంపిక చేసుకోకూడదు.◆ఎర్రమట్టి 50% , 30% డీకంపోస్ట్ చేసిన పశువుల ఎరువు 20% వర్మి కంపోస్ట్, కొద్దిగా వేపపిండి, కొద్దిగా Tricoderma viridi వేసి మట్టి మిశ్రమాన్ని తయారుచేసుకొని కుండీల్లో నింపుకోవాలి.◆ చామంతి మొక్కల్ని నేలలో నాటేటప్పుడు ఒక్కో దానికి మద్య ఆరు అంగుళాల […]
How to Grow Chrysanthemum in Pots Read More »
