Black Turmeric
నల్ల అల్లం 🫚 🫚 మాములు అల్లం మాదిరిగానే నల్ల అల్లం కూడా మన పూర్వ కాలం నుండి వస్తున్న పంటనే 🫚 నల్ల అల్లం ని ఎక్కువ గా ఆయుర్వేద ఔషదాల తయారీ లో, మూలికా వైద్యం లో, సంప్రదాయ వంటలలో వాడతారు 🫚 నల్ల అల్లం దుంపలను ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు నాటుకోవచ్చు, దుంపజాతి కనుక లోతు కొంచం తక్కువ వెడల్పు ఎక్కువ ఉన్న కుండీలలో నాటుకోవచ్చు, మట్టి మీశ్రమం లో ఇసుక […]
