Chrysanthemum
చామంతి చెట్లకు తీసుకోవలసిన జాగ్రత్తలు: పాటింగ్ మిశ్రమం: 50% ఎర్ర మట్టి, 30% ఏదైనా కంపోస్ట్, 10% ఇసుక, 10% వేప పొడి. ఎరువులు: మొక్కల పెరుగుదల కోసం జీవామృతం, పువ్వుల కోసం అరటి ద్రవం, ఆవా కేక్ ద్రావనం, వాడిన కాఫీ పొడి వాడవచ్చు. తెగులు నివారణ: వీటికి ఎక్కువ నల్ల అఫిడ్స్, మిలిబగ్స్ దాడి చేస్తాయి. బ్లాక్ అఫిడ్స్ వస్తే మొక్కని సాదా నీళ్లతో కడిగి, చెక్క బూడిద, పసుపు పొడి కలిపి మొక్కల […]
