How to Grow Rose Plants-precautions
గులాబి మొక్క:గులాబీలు అంటే తెలీని వాళ్ళు వుండరు, ఇష్టపడని వారు ఉండరేమో. దాదాపు అందరి ఇంట్లో వుండే మొక్క, అందరూఇష్టంగా పెంచే మొక్క ఈ గులాబీ మొక్క. గులాబీలు చలికాలంలో ఎక్కువ పూస్తాయి.Soil Mix: 40% ఎర్ర మట్టి+ 30% ఆవు ఎరువు + 10% వేప పొడి.Propagation: గులాబీలను cutting ద్వారా, air layering ద్వారా, కొన్ని రకాలు విత్తనాల ద్వారా పెంచవచ్చు.ఎరువులు: గులాబీ మొక్కలకు ఆకలి ఎక్కువ, వారానికి ఏదో ఒక రకం ఎరువులు […]
How to Grow Rose Plants-precautions Read More »
