VAM helps in optimum absorption of phosphorus
From Venugopal’s Terrace Garden Phosphorus మొక్కకి బాగా అందాలంటే VAM ఉపయోగించాలి. VAM ఒక fungus. దీనిని Mycorrhiza అని పిలుస్తారు. మనం మొక్క దగ్గర Phosphorus వేసినప్పుడు అది immediate గా మట్టిలోని Aluminium, Iron, Calcium తో కలిసి రసాయన చర్య ద్వారా ఒక కరగని పదార్థంగా మారి నీటిలో చాలా slow గా కరుగుతుంది. అందుకనే దీనిని మొక్క వేసినప్పుడే వెయ్యాలి అని చెబుతారు. కానీ phosphorus కరిగి మొక్కకి బాగా […]
VAM helps in optimum absorption of phosphorus Read More »
