GRAFTED VEGETABLE PLANTS-advantages
GRAFTED PLANTS/అంటుమొక్కలు మనకు CTG ప్రతి Meet లో grafted plants (అంటుకట్టిన) మొక్కలైన వంగ, టమోటో, మిరప, కాకర,సొర మొదలైనవి అందిస్తూ వుంటారు. అందువల్ల ధృఢమైన కాండం కలిగి, నేలలో దృఢంగా నిలబడ గలుగుతుంది. (Errection) కాబట్టి ‘దీనితో అంటు కట్టిన మొక్కలు దృఢమైనవి గా నిలబడ గలుగుతాయి.’(పడిపోవు , వాలిపోవు) దిగుబడి విషయంలో భూమి/ నేల లో ఐతే, భూసారాన్ని బట్టి, ఇచ్చే fertilizers/ పోషకాలను బట్టి మంచి దిగుబడి వస్తుంది.కానీ మనది “మిద్దె […]
GRAFTED VEGETABLE PLANTS-advantages Read More »
