PEST CONTROL POWDER
Pest control powder : అంటే మనకు అందుబాటులో ఉండేవే. బూడిద, వేపపిండి, పొగాకు, ముద్ద ఇంగువ, కర్పూరం, లవంగాలు, పసుపు, కొంచెం పొడిసున్నం. ఇవే వాడినవి. పొగాకు, ఇంగువ, లవంగాలను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. వేప పిండిని, బూడిదని ఈక్వల్ రేషియోలో తీసుకోవాలండి అలాగే మిగతా వాటిని 10% మాత్రమే తీసుకోవాలి ఇలా మొత్తం ఎండబెట్టుకున్న తర్వాత వాటిని పొడి చేసుకోవాలి. పొడి చేసుకొని మనం పిండి జల్లించుకునే జల్లెడ ద్వారా పిండిలాగా జల్లించుకోవాలి దాన్ని […]
PEST CONTROL POWDER Read More »

