Neemastram-uses-Dosage
నీమాస్రం దీనిని వేప గింజలు+కానుగ గింజలు + సీతాఫలం గింజల తో తయారు చేస్తాము దీనిని అన్ని పంటలలో అన్ని దశలలో వాడుకోవచ్చు చిన్న మొక్కలకు లీటరు నీటికి నలబై ఎం ఎల్ కలిపి స్ప్రె చేసుకోవాలి పెద్ద మొక్కల కు అయితే లీటరు నీటికి 50 ఎం ఎల్ కలిపి స్ప్రె చేసుకోవాలి వేరుకుళ్ళు లాంటి సమస్యలకు మొక్కల చుట్టూ పై మొతాదులో పోసుకోవాలి ఇది చిన్న చిన్న గ్రుడ్లను నాశనం చేస్తుంది ఇది ముందు […]
Neemastram-uses-Dosage Read More »
