April 2026

Preparation of Compost using Cow manure, Vermi compost etc

ఎండాకాలం అయిపోయే లోపులో ఈ రకంగా compost mix చేస్కుని ఉంచుకుంటే మంచిది. Cow manure = 25kgGoat manure = 25kgVermi compost =25kgCocopeat = 25kg Total 100kg. బాగా mix చేసి ఈ mix పై గోనే బస్తాలు కప్పి one week వదిలేయాయి, మధ్య మధ్యలో బెల్లం నీళ్లు చిలకరిస్తూ ఉండాలి. One week తర్వాత ఈ 100kg compost mix లో Trichoderma – 1kgPseudomonas – 1kgVam – […]

Preparation of Compost using Cow manure, Vermi compost etc Read More »

How to Record Videos

మన CTG, (city of terrace gardens ) ఛానల్ లో గార్డెన్ పోస్ట్స్, వీడియోస్ అప్లోడ్ చెయ్యడానికి వీడియో షూటింగ్ ఎలాచెయ్యలో వివరాలు.. 1.ఫోన్ – ఐ ఫోన్ ఐతే 4k షూట్ చెయ్యాలి2.ఫోన్ -శాంసంగ్ గాని ఏ ఇతర మొబైల్స్ ఐతే hd లో షూట్ చెయ్యాలి అంటే సైజు (1920x 1080) అన్నమాట3.షూటింగ్ చేస్తున్నపుడు ఎక్కువ డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి4.లైటింగ్ సరిగా చూసుకోండి అంటే (మనం షూట్ చేస్తున్న పర్సన్ లేదా పాయింట్

How to Record Videos Read More »

Shopping Cart