మన CTG, (city of terrace gardens ) ఛానల్ లో గార్డెన్ పోస్ట్స్, వీడియోస్ అప్లోడ్ చెయ్యడానికి వీడియో షూటింగ్ ఎలాచెయ్యలో వివరాలు..
1.ఫోన్ – ఐ ఫోన్ ఐతే 4k షూట్ చెయ్యాలి
2.ఫోన్ -శాంసంగ్ గాని ఏ ఇతర మొబైల్స్ ఐతే hd లో షూట్ చెయ్యాలి అంటే సైజు (1920x 1080) అన్నమాట
3.షూటింగ్ చేస్తున్నపుడు ఎక్కువ డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి
4.లైటింగ్ సరిగా చూసుకోండి అంటే (మనం షూట్ చేస్తున్న పర్సన్ లేదా పాయింట్ లో బ్యాక్ లైట్ లేకుండా చూసుకోండి
5.షూట్ చేస్తున్నపుడు ఫోన్ షేక్ చెయ్యరాదు .. అలాగే నడుస్తూ షూట్ చేయరాదు ..ఐ ఫోన్ ఐతే నడుస్తూ షూట్ చెయ్యవచు అది కూడా స్లో గా నడుస్తూ..
6.ఎవ్వరితోనైనా మాట్లాడిస్తున్నప్పుడు మాట్లాడే వాళ్ళు మాత్రమే క్లోజ్ లో ఉండాలి
7.పర్సన్ మాట్లాడేటప్పుడు ఇంకా ఎవరు మాట్లాడవద్దు
8.వీడియో 1 మినిట్స్ లో ఐతే ఫోన్ నిలువుగా పెట్టి తియ్యాలి (అదికూడా వీడియో మంచిది ఐతేనే )
9.వీడియో 1 మినిట్ కంటే ఎక్కువ ఐతే మాత్రం ఫోన్ అడ్డంగా పెట్టి వీడియో రికార్డు చెయ్యాలి
8.షూటింగ్ అయిన తరువాత వాట్సాప్ లో డాక్ మెంట్ ఫార్మేట్ లో వీడియోస్ సెండ్ చెయ్యాలి
9.డాక్ మెంట్ లో వీడియో ఎలా పంపాలో పైన వివరాలు ప్రకారం చెక్ చేసుకోగలరు..
cityofterracegardens@gmail.com
వీడియోస్ పైన ఇచ్చిన CTG mail id కి పంపండి
