Vittanalu naate vidhanam – విత్తనాలు నాటే విధానం
విత్తనాలు నాటే విధానం 1. ఆకు కూరల విత్తనాలు కు కింద లేయర్ రెడ్ soil with cocopeat compost వేసిన పైన 4inch మందం కనుక ఇసుక వేసుకొని ఒక లైన్ లా లాగి 1/2 inch మందం తో అందులో విత్తనాలు వేసుకొని కప్ప నీరు spray చేస్తే బాగా మొలకలు వస్తాయి ఇంకా పడిపోకుండా ఉంట్టాయి.. 2. వంగ, టమాట, మిర్చి విత్తనాలు కోకోపీట్ కొంచం ఎక్కువ వేసుకొని మీకు నచ్చిన మట్టి
Vittanalu naate vidhanam – విత్తనాలు నాటే విధానం Read More »


