PREPARATION OF LAB – LACTIC ACID BACTERIA
లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా తయారు చేసే విధానం లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా గాలిచేత కాపాడబడే సూక్ష్మజీవులు. ఆక్సిజన్ లేని సమయంలో ఇవి చక్కెరను లాక్టిక్ ఆమ్లంగా మారుస్తాయి. లాక్టిక్ ఆమ్ల బాక్టీరియా నేలలో గాలి ప్రసరించడానికి ఉపయోగపడుతుంది. దీనివల్ల పండ్ల తోటలు మరియు ఆకు కూర తోటల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది. కావలసిన వస్తువులు / పదార్థాలు 1. బియ్యం కడిగిన నీరు 2. పాలు (పచ్చివి/వెన్నతీయనివి) 3. బెల్లం 4. మట్టికుండ / గాజుపాత్ర 5. […]
PREPARATION OF LAB – LACTIC ACID BACTERIA Read More »
