Tip of the day ::
________________
మనకి gardening start చేయాలి అంటే ప్రతీదీ అనుమానం మనం పెంచగలమా , seeds ఎలా, ఇంట్లో ఒప్పుకోరూ అనీ, ఎక్కడ పెట్టాలి, main అన్నిటికంటే ముఖ్యంగా ఏ మొక్కలు ఏ size కుండీ లో పెట్టాలి, అందులో ఏది మంచిది , grow bags,plastic,మట్టి వి, పింగాణి వీ ఇలా అయితే ముందుగా మనం ఎక్కువ invest చేస్త అంటే ఎవ్వరూ ఊరుకోరు so ముందు మన ఇంట్లో waste గా ఏమి వున్నాయి వస్తువులు అవి తీసి పక్కన పెడితే చాలా planters available అవుతాయి, example surf liquid bottles, oilcans,food parcel boxes,విరిగిపోయిన buckets,బియ్యం బస్తాలు etc
మట్టి మనకి మట్టి కొద్దిగా collect చేసుకుందo ఎవరి వీలు ని బట్టి వాళ్ళు ముందు మనం రోజూ kitchen లో వచ్చే waste ఒక్కో దాంట్లో వేసి పైన కొద్దిగా మట్టి వేసిన summer లో composting easy so వాటిలో ఒక్కో మొక్క direct గా వేసిన అవి తేలికగా వుంటాయి, ఖర్చు వుండదు, waste ని reuse చేసినట్లు అవుతుంది పర్యావరణ పరిరక్షణకు మన వంతు కృషి చేసినట్లు అవుతుంది
5 ltrs Oil tins లో ఒక టమోటా, ఒక వంగ, బెండకాయ ఇలా వేసుకోవాలి
బియ్యం బస్తాలు half fold చేసి అందులో ఆకుకూరలు వేసుకుని మన ఆహారం మనమే పండించు కొనవచ్చును 🌱👍🏻jaya undavalli CTG MEMBER