17 February, 2023 19:36

సూక్ష్మ ఫోషక పదార్థాలు లోపం కు ఉపయోగకరమైన ఆకులతో కషాయం తయారీ;- 1.జింకు- చింత.

2. రాగి-రావి.
3.ఇనుము-మునగ ,గోంగూర, తోటకూర, కరివేపాకు,
4.బొరాను- జిల్లేడు ,ఉమ్మేత్త.
5.మాంగనీసు/మేగ్నిషియం-వంగ.

6. మాలబ్డినం-పువ్వులు(ఏపూలైలయినాపనికివస్తవి).

7. క్యాల్షియం/సున్నం- తుత్తురుబెండ.

8.గంధకం-నువ్వులు,ఆవ్వాలు.

9. ఆయోడిన్-బెండ.

10.సిలికా-రాధామాధవ , సరివి ,వరిఊక.
11.మెర్క్యురి- నేపాళం.

తయారు చేయు విధానం-మొక్కలు పైలోపము గ్రహించిన ఆలోపములను బట్టి ఆ ఆకులు సేకరించి, ఒక డబ్బాలో వేసి ప1లీనీరు ,బెల్లం100g.పచ్చి బొప్పాయి ముక్కలు 500g వేసి బాగా కాచి చల్లారిన వి వడకట్టి. దీనికిఆకులు మునుగు నంత మంచినీరు పోసి మూత పెట్టాలి. ఈద్రావణం ఉదయం సాయంత్రం కలపాలి 16రో వడకట్టి వాడవచ్చు1:10 ,ఇంగువ 5g పసుపు 5g నీరు కాచిన నీరు కూడా కలపాలి.
6నెలలు నిల్వ ఉంటుంది
Courtesy: Rambabu, CTG Member

Shopping Cart