Yellow sticky Traps

(1) గంజి ద్రావణం : ద్వారా పెనుబంకని నివారించవచ్చు.
(2) yellow sticky trap : తెల్ల దోమ, పచ్చ దోమ నివారించవచ్చు.
(3) లింగాకర్షణ బుట్ట : గొంగళి పురుగులను అరికట్టవచ్చు.
(4) పశువుల వ్యర్థం : మొక్కల ఎదుగుదలకు ఉపయోగపడుతుంది.
(5) పుల్లటి మజ్జిగ :నారు కుళ్ళు తెగులును నివారిస్తుంది.
(6) Blue sticky trap : తామర పురుగులను నివారిస్తుంది.
(7) కలబంద జ్యూస్ : వేర్లు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది.
(8) fruit fly trap : పండు ఈగని కంట్రోల్ చేస్తుంది. (9) వేప నూనె : చీడపీడలను నివారిస్తుంది. (10) కూరగాయల వ్యర్ధాల వల్ల బ్లాక్ గోల్డ్ లాంటి కంపోస్ట్ వస్తుంది 🙏

Shopping Cart