6TH SEPT 2022 CTG GUNTUR STRAWBERRY DISTRIBUTION PROGRAM

CTG – GUNTUR STRAWBERRY DISTRIBUTION PROGRAM: 06-09-2022

STRAWBERRY PLANTS WERE DISTRIBUTED Within a record of time only 10 days of CTG GUNTUR group is formed.

మొదటి సారి కలయిక తీయని అనుబంధం strawberry saplings తో మొదలయింది.. మన CTG GNT గ్రూప్ సభ్యులకు.. 💐

30 August న మన ctg gnt గ్రూప్ form ayinddi 6 సెప్టెంబర్ న 🍓 saplings పంచుకోవటం జరిగింది..దానికి కారణం సభ్యులు కోఆపరేషన్ ఎంతో ఉంది. 🙏🏻🙏🏻.

వారం రోజులలో 550 saplings కి order పెట్టడం అందరూ వెంటనే money pay చేయటం నాకె కాదు మన admins కి కూడా ఆశ్చ్చర్య పరిచింది..

ఇంకా ఆశ్చర్య పరిచిన విషయం ఎమిటో తెలుసా మనం అందరం 3 గంటల లోపు కలవటం saplings పంచుకోవటం, ఇంకా నేను,కొంత మంది సభ్యులు తెచ్చిన మొక్కలు మరియు విత్తనాల పంపిణి కూడా జరిగిపోవటం..😊

కొంత మంది రాలేకపోయినా పక్షంలో వారికీ తెలిసిన వారిచేత పంపబడటం .మరి కొంతమంది దూరం అయినా వారికీ నేను స్వయంగా మరుసటి రోజు వెళ్లి ఇవ్వటం జరిగినది.ఆ రోజు అందరూ స్వయంగా కలుసుకొని ఒకరినొకరు పరిచయం చేసుకున్నాము.

మా ఈ మొదటి కలియిక గుర్తుండిపోవాలని మన CTG Banner తో సభ్యులు అందరూ కలిసి ఆనందంగాఫోటో దిగటoతో ముగిసింది..

కానీ సభ్యులు కు తెలియని కొన్ని విషయాలు తెలియపర్చాలి అనుకుంటున్న ..

నేను అడ్మిన్ గా బాధ్యత వహించటం మొదటి సారి, ఆ రోజు working day అయినందు వలన కొంత మంది సభ్యులకు మొక్కలు వచ్చాయాయి అనే విషయం తెలియకపోవటం తో నేను సుభాషిణి గారు రాని వారికి phone చేసిమరి విషయం తెలియపర్చాము అప్పుడు వారు వచ్చి తీసుకువెళ్ళటం జరిగింది… Volunteer గా తనంతటతాను గా వచ్చిన సుభాషిణి గారు ప్రతి ఒక్క member కి addres guidence ఇవ్వటం తెలియని వారికి వెళ్లి తీసుకొని రావటం చేసారు.. చాలా హార్డ్ work చేసారు సుభాషిణి garu👏👏👏..

ఇంకా నా విషయానికి వస్తే మొదటి సారి అడ్మిన్ గా బాధ్యత తీసుకోవటం మొదటి సారి ఇంటి నుండి 10pm వరకు ఇంటి బయట ఉండటం మొదటి సారి సభ్యులు order పెట్టుకున్న వివరాల కొరకు excel sheet youtube videos ద్వారా నేర్చుకొని మరీ తయారు చేయటం జరిగింది….

మరి ఇక్కడ ఈ కొద్దీ పని కే మేము ఇంత work చేయవలసి వస్తే ఒక్కసారి ఊహించండి మన group founder Harkara Srinivas garu forms వద్దకు వెళ్లి వివరాలు సేకరించటం సభ్యులకొరకు తక్కువ cost కి మొక్కలు కొనుగోలు చేయటం 40 కి పైగా groups అన్నిటికి అడ్మిన్ అయినటు వంటి saroja garu ప్రతి state కి ఈ మొక్కలు అందేలా చేయటం లో ఎంత కృషి చేసి ఉంట్టారు.🙏🏻🙏🏻🙏🏻🙏🏻

వాళ్ల కృషి కి మనం ఇవ్వగలిగేది ధన్యవాదములు 🙏🏻చెప్పటం కాదు. మనం అందరం ఇక్కడి వాతావరణం ముందు మొక్కలను బతికించి 🍓🍓హార్వెస్ట్ photos తో ఆనందిoపచేయాలని సభ్యులను కోరుకుంటూనాను. 🙏🏻🙏🏻😊

ఏమంటారు మరీ మీరు అందరూ..?? Strawberry 🍓Harvest pics pettdaniki readyna..?

ఇలాంటి saplings, 🪴grafted మొక్కలు 🪴ఇంకా rare verities 🪴మొక్కలు మాకు అందించాలి అని Harkara sir and saroja garini సభ్యులందరి తరపున 🙏🏻కోరుకుంటున్నాను. 😊

🌿Happy gardening 🌿

Shopping Cart