Preparation of OHN –
1.. వెల్లుల్లి 1/2 kg ని కొద్దిగా దంచి 1/2kg బెల్లం తో బాగా పిసుకుతు కలిపి ప్లాస్టిక్ డబ్బాలో లేదా గాజు సీసా లో వేసి పల్చటి బట్ట కాని పేపర్ తో కాని కవర్ చెయ్యాలి
2.1/2kg అల్లం ని దంచి 1/2kg బెల్లంతొ బాగా కలిపి పెట్టుకోవాలి.
3.దాల్చిన చెక్కని1/2kg కల్లుతో కాని,బీర్ తొ కలిపి పెట్టుకోవాలి.
వీటిని రోజు ఒక పూట ఐనముఠా తీసి కలపాలి.
1నేల రోజు లలో బాగా ఫెర్మెట్ అవుతుంది.
1:1:1 చొప్పున 1లీటర్ నేటి లో కలిపి ఇవ్వాలి