Leaf Curl ఆకు ముడత
Leaf Curl " ఆకుముడత ఎక్కువగా విసిగించే disease ఇది రాక ముందే జాగ్రత్త పడాలి ఏదైనా సరే pest వచ్చాక కంట్రోల్ చేయడం కంటే రాకముందే పేస్ట్ కంట్రోల్ కి sprey చేయాలి ఆకుముడత రసంపీల్చే పురుగులు వల్ల, ఆఫిడ్స్ thrips వంటి పురుగు వల్ల వచ్చే వైరస్ మొక్కలు కి ఆకుముడత ఎక్కువగా రాకముందే పుల్లటి మజ్జిగ లో చిన్నుల్లి దంచి కలిపి దానిలో ఇంగువ కూడా కలిపి రెండు రోజులు పైన క్లాత్ […]
Leaf Curl ఆకు ముడత Read More »