About CTG – Member Padma sundarr Unbiased review
CTG సభ్యులందరికీ శుభకకృత నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సందర్భంగా CTG ప్రస్థానం గూర్చి గుర్తు చేసుకుందాం. మొదట శ్రీనివాస్ హరకర గారు October 2019 లో స్ట్రాబెర్రీ వాట్సాప్ గ్రూపు ప్రారంభించి హైదరాబాద్ లో స్ట్రాబెర్రీ 🍓 పెంచాలనుకునే గ్రూప్ సభ్యులకు మొక్క కేవలం 15 రూపాయలకే పూనా నుండి తెప్పించి అందజేసి మొక్కలు పెంచాలనే కోరికని మొలకెత్తేలా చేయడమే కాకుండా ఫామ్ విజిట్స్ ఏర్పాటు చేసి సభ్యులు తమ అభిప్రాయాలను మరియు విత్తనాల ను […]
About CTG – Member Padma sundarr Unbiased review Read More »