Harkara Corner

Precaution during rains

Hello gardening friends…. ★వర్షాలు 2 weeks నుంచి బాగా కురిశాయి. వర్షాకాలంలో 3 days కి ఒకసారి ఖచ్చితంగా మొక్కలకి neem oil spray చేస్తూ ఉండాలి. Insects ఈ time లోనే ఎక్కువగా మొక్కలపై వాలి egg పెడతాయి. Regular గా 4,5 days కి ఒకసారి neem oil spray చేయడం వల్ల ఆకులు చేదుగా ఉండి అవి వాటిపై వుండలేవు. మొక్కలకి చీడ పట్టకుండా కాపాడుకోవచ్చు. ★ కుండీలో Soil dry […]

Precaution during rains Read More »

Terrace Gardens – sizes of Containers

కూరగాయలు, ఆకుకూరలకు ఎంత సైజు కంటైనర్లు ఉపయోగించాలో తెలుసుకుందాం. ఏ కూరగాయలు, ఆకుకూరలు పెంచుకోవాలి అని అనుకుంటే వాటిని బట్టి కంటైనర్లను ఎంచుకోవాలి. వంకాయ, బెండకాయ, మిర్చి, టమోటా లాంటి మొక్కలకు ఎనిమిది అంగుళాల నుంచి ఒక అడుగు లోతు ఉన్న కంటైనర్లు కావాలి. ఒక మొక్కకు ఒక అడుగు వెడల్పు ఉండాలి. ఒక కుటుంబం అంటే నలుగురు ఉన్న సభ్యులకు కనీసం పన్నెండు నుంచి పదహారు మొక్కలు అవసరం అవుతాయి. ఆకుకూరలకు ఆరు నుంచి ఎనిమిది

Terrace Gardens – sizes of Containers Read More »

Ants problem in Terrace Gardens

గుడ్ మార్నింగ్, ఫ్రెండ్స్, కుండీలో లో మొక్క ల వేరు లలో చీమలు చేరిపోతున్నాయి. వాటివల్ల కొన్ని మొక్క లు ఎదుగు దల లేదు. నేను వేసవి కాలం లో గానుగ ఆకులు మట్టి కలిపి ఉంచాను, వాటిలో చలి చీమలు, గుడ్లు ఉంటున్నాయి. పసుపు వేసాను. కరెంటు చీమలు కూడ మాకు ఎక్కువ నివారణ చెప్పండి చీమల మందు వేస్తే అని చేనిపోతాయి, ఏదో పాపం అనిపిస్తున్నది. మహేశ్వరీ పెసల CTG కాకినాడ నివారణ :

Ants problem in Terrace Gardens Read More »

weeds and why they should be removed from our gardens/fields??

What are weeds and why they should be removed from our gardens/fields?? Any unwanted plants or grasses that damage the main crop/plant are called "weeds". Some weeds grow like grasses, some like creepers / climbers/vines. They grow as parasites in one stage and as independent in another stage. In parasite stage, they absorb the water

weeds and why they should be removed from our gardens/fields?? Read More »

Parthenium Weed Control

పార్ధినియం/ ముక్కు పుడక/ కాంగ్రెస్ మొక్కలు అనే కలుపును ఎలా తొలగించు కోవాలో మీలో ఎవరికైనా తెలుసా! అది పొలంలో కానీ/ గార్డెన్ లో కానీ… అది chemical free లేదా chemical వెర్షన్ లో ఉన్న గాని.. మీ అమూల్య మైన సలహాలు ఇవ్వ గలరు.🌹🙏🏻🌹 Query by A.Venkateswara Rao garu ..CTG సభ్యులు

Parthenium Weed Control Read More »

Leaf Curl – Precautions and control

ఆకుముడత ఎక్కువగా విసిగించే disease ఇది రాక ముందే జాగ్రత్త పడాలి ఏదైనా సరే pest వచ్చాక కంట్రోల్ చేయడం కంటే రాకముందే పేస్ట్ కంట్రోల్ కి sprey చేయాలి ఆకుముడత రసంపీల్చే పురుగులు వల్ల, ఆఫిడ్స్ thrips వంటి పురుగు వల్ల వచ్చే వైరస్ మొక్కలు కి ఆకుముడత ఎక్కువగా రాకముందే పుల్లటి మజ్జిగ లో చిన్నుల్లి దంచి కలిపి దానిలో ఇంగువ కూడా కలిపి రెండు రోజులు పైన క్లాత్ కప్పి ఉంచాలి మూడవ

Leaf Curl – Precautions and control Read More »

Marigold – why do you need in your garden

*మిద్దె తోటలో బంతి పూల మొక్కల ప్రయోజనాలు* #CityofTerraceGardens * మిద్దె తోటల లో తీగజాతి కూరగాయల మొక్కల్లో మనకి ఎదురయ్యే ప్రధాన సమస్య pollination. * అందుకే మిద్దె తోట లో కూరగాయల మొక్కల మధ్యలో తప్పకుండా బంతి పూల మొక్కలు నాటుకోవాలి. * పొలాల్లో కూడా పొలం గట్ల మీద రైతులు బంతి పూల మొక్కలు ఎక్కువగా పెంచుతూ ఉంటారు. * బంతి పూవులు తుమ్మెదలు, తేనెటీగ ల ను ఎక్కువ గా ఆకర్షిస్తూ

Marigold – why do you need in your garden Read More »

Nematodes-Types-Entemo Pathogenic Nematodes

NEMATODES ఈ nematodes అనేవి చాలా చిన్నగా ఉండి కంటికి కనిపించవు మైక్రోస్కోప్ లో మాత్రమే కనిపిస్తాయి.. nematodes లో రెండు రకాలుంటాయి..1.plant pathogenic nematodes ఇవి మొక్కల పై ఆధారపడి బ్రతుకుతాయి..మొక్క వెళ్ళలోకి పోయి అక్కడ పెరిగిపోయి మొక్కల లోకి ఆహారాన్ని పోనీయవు..ఆవిధంగా ఆ మొక్క చనిపోతుంది..మొక్కల వేళ్ళలో galls ( swellings)ఏర్పరుస్తాయి కాబట్టి వీటిని ROOT KNOT NEMATODES అంటారు. 2.Entemo pathogenic nematodes ( EPN) . ఇవి మొక్కలను నాశనం చేసే

Nematodes-Types-Entemo Pathogenic Nematodes Read More »

Neem Oil – How to use-When to spray

వేపనూనె(neemoil) ఎందుకు మన తోటలో వాడాలి,ఎలా వాడాలి? ఈ వేపనూనె ను వేప గింజల నుండి తీస్తారు ఈ వేపనూనె ను organic pesticide గాను bio pestside గాను ఉపయోగించవచ్చు వేపనూనె ను అన్ని రకాల మొక్కలుకి వాడుకోవచ్చు వేపనూనె మూడురకాల గా పని చేస్తుంది పురుగుమందు గాను, తెగుళ్లుమందు గాను,నల్లి మందు గా broad spectrum insecticide గా పని చేస్తుంది అంటే అన్ని రకాల పురుగుల మీద పనిచేస్తుంది రసంపీల్చే పురుగు మీద

Neem Oil – How to use-When to spray Read More »

Shopping Cart