VAM- USES

VAM *** Vesicular-Arbuscular Mycorrhiza

దీనినే arbuscular mycorrhizal (AM) fungi అని కూడా అంటారు ఇది ఒక PLANT friendly FUNGUS…

ఇది endomycorrhiza అంటే వేర్ల లోకి వెళ్లి ఉంటుంది..

దీని ఉపయోగాలు.

  1. ముఖ్యం గా ఫాస్ఫరస్ ఇంకా మిగిలిన మాక్రో, మైక్రో న్యూట్రియెంట్స్ నీ మొక్కకు సులభం గా అందేలా చేస్తుంది.
  2. మట్టి( soil) యొక్క నిర్మాణాన్ని మెరుగు పరిస్తుంది
  3. మొక్క యొక్క ఇమ్యూనిటీ ( వ్యాధులను ఎదుర్కునే శక్తి,) పెంచుతుంది: VAM శిలీంధ్రాలతో అనుబంధించబడిన మొక్కలు తరచుగా మట్టి ద్వారా సంక్రమించే వ్యాధికారకాలు, తెగుళ్లు మరియు నీటి ఎద్దడి వంటి పర్యావరణ ఒత్తిళ్లను తట్టుకునేలా చేస్తుంది.
  4. తక్కువ ఎరువులు ఉపయోగించవచ్చు
  5. ఎరువులు సరిగ్గ అందటం వల్ల మొక్క ఆరోగ్యం గా పెరుగుతుంది.
  6. vesicular-arbuscular mycorrhizae (VAM) కి root knot nematodes కి అస్సలు పడదు..ఏది ఎక్కువ ఉంటే రెండోది అక్కడ పనిచేయలేదు.
    కాబట్టి,, ముందుగానే ( నారు దశ నుండి)VAM ఉపయోగించడం ద్వారా nematodes ను కూడా ఎదుర్కోవచ్చు..

— IVV VARA PRASAD – 
CTG RAJAHMUNDRY

Shopping Cart