====================
ఎండాకాలం లో ఆకుకూరల పెంపకం
-====================
ఈ సీజపన్ లో ఆకుకూరలు ఈజీ గా పెంచుకోవచ్చు దీనికి మట్టిలో పశువుల ఎరువు, వేప పిండి, ఫంగీసైడ్ కలిపి మట్టిలో వరి ఊక కలిపి విత్తనాలు వేస్తె మొక్కలు healthy గా వస్తాయి నీరు కూడా మరీ ఫోర్స్ తో పోయకూడదు మొక్కలు పాడు అవుతాయి so స్లోగా స్ప్రింకలే చేయాలి
లిక్విడ్ ఫర్టిలైజర్, NPK లాంటివి ఆకు కూరలకి ఇవ్వకూడదడు ఇవి ఇవ్వడం వల్ల పూత వచ్చి ఆకుకూరలు రావు వీటి లైఫ్ టైం కి మనం మట్టిలో కలిపిన manure, compost, సరిపోతాయి..
పాల కూరని మొక్కకి మొక్కకి వన్ ఇంచ్ దూరం వుండే విధంగా నాటుకోవాలి
తోటకూర నార్మల్ గా వేసుకో వచ్చు అని మరీ గుబురు గా వేయకూడదు
మట్టు బచ్చలి కూడా దూరం దూరం గా వేస్తె దుబ్బు ఊరుతుంది..
మెంతికూర వత్తుగా వేస్తె మొక్కలు పడిపోవు
చుక్కకూర ఈ సీజన్లో వేయకూడదు సమ్మర్ లో
Germination తక్కువ ఉంటుంది అలాగే
pest ఎటాక్ అయితే neam oil స్ప్రే చేయవచ్చు
ఆకుకూరలకి వెడల్పు ఎక్కువ లోతు తక్కువ వుండే కుండీలు సూట్ అవుతాయి, మట్టి మిశ్రమం కూడా చూసుకోవాలి
Normal soil, cocopit or vacompost, neam cake కలిపి పెడితే ఆ పంట కి ఆ బలం సరిపోతుంది
చిన్న tip మనం పెట్టె seed సైజు కు 2ఇంతలు లోతులో seeds వేస్తె germintion బాగుంటుంది, మొక్కలు పడిపోవు…
Enjoy Gardening
జయ ఉండవల్లి
విజయవాడ CTG 🙏