Fermented Fruit Juice as Fertilizer
పూత, కాయ, పండ్ల జాతి మొక్కలు సంవృద్దిగా పూలు, కాయ, పండ్లు రావటం కోసం చౌహాన్ క్యూ విధానంలో సూచించిన పులియపెట్టిన పండ్ల ఎరువు (ఫర్మెంటేడ్ ఫ్రూట్ ఫెర్టిలైజర్) తగు మోతాదు/నిష్పత్తిలో నీటిలో కలుపుకొని మొక్కల మీద చల్లితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఈ పండ్ల ద్రావణం అడపా దడపా మట్టిపై చల్లుకుంటే వానపాముల వృద్దికి తోడ్పాటునిస్తుంది.. ముఖ్యమైన గమనిక/జాగ్రత్తలు: 1. తయారీ మరియు నిలువ చేసుకొనే క్రమంలో ఎట్టి పరిస్థితులలో నీళ్ళ తడి తగలకుండా […]
Fermented Fruit Juice as Fertilizer Read More »