Harkara Corner

Banka Nakkeru Kaya – బంక నక్కేరు కాయ

బంక నక్కేరు కాయలు… రోడ్ల పక్కనే ఉంటాయి ఈ చెట్లు.. విరిగి కాయల చెట్టు, నక్కెర, బంక నక్కెర, బంక కాయల చెట్టు, బంకీర్ కాయల చెట్టు ఇలా రకరకాలుగా, ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి పిలుస్తూ ఉంటారు. ఏ ప్రాంతంలో ఎలా పిలిచినప్పటికీ వీటి ప్రయోజనం మాత్రం సమానంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ నక్కెర చెట్టు అనేది బోరాగినిస్ అనే కుటుంబానికి చెందింది. దీనిని ఇంగ్లీషులో లాసోరా గంబేరి. ఇండియన్ చెర్రీ అనే పేర్లతో పిలుస్తుంటారు. చుట్టూ […]

Banka Nakkeru Kaya – బంక నక్కేరు కాయ Read More »

17 February, 2023 19:36

సూక్ష్మ ఫోషక పదార్థాలు లోపం కు ఉపయోగకరమైన ఆకులతో కషాయం తయారీ;- 1.జింకు- చింత. 2. రాగి-రావి. 3.ఇనుము-మునగ ,గోంగూర, తోటకూర, కరివేపాకు, 4.బొరాను- జిల్లేడు ,ఉమ్మేత్త. 5.మాంగనీసు/మేగ్నిషియం-వంగ. 6. మాలబ్డినం-పువ్వులు(ఏపూలైలయినాపనికివస్తవి). 7. క్యాల్షియం/సున్నం- తుత్తురుబెండ. 8.గంధకం-నువ్వులు,ఆవ్వాలు. 9. ఆయోడిన్-బెండ. 10.సిలికా-రాధామాధవ , సరివి ,వరిఊక. 11.మెర్క్యురి- నేపాళం. తయారు చేయు విధానం-మొక్కలు పైలోపము గ్రహించిన ఆలోపములను బట్టి ఆ ఆకులు సేకరించి, ఒక డబ్బాలో వేసి ప1లీనీరు ,బెల్లం100g.పచ్చి బొప్పాయి ముక్కలు 500g వేసి బాగా

17 February, 2023 19:36 Read More »

CTG Mega Meet @ Nursery Mela, Necklace Road on 29-1-2023

CTG కుటుంబ సభ్యులందరికి శుభాభినందనలు 30-1-2023 ఈరోజుతో (30-1-2023) నర్సరీ మేళా విజయవంతంగా ముగిసింది .. నిన్న మన CTG ఆత్మీయ సమ్మేళనం 29-1-2023 ఆదివారం ఉదయం 9 గంటలకే 120 మంది సభ్యులు మన స్టాల్ 27 లో కనబడ్డం చూసి భానుకిరణ్ (హార్టికల్చర్ విభాగం స్టాఫ్ ) ఒకింత ఆశ్చర్యానికి గురయ్యాను అని చెప్పి ఎంతో సంతోషం అయిందని చెప్పినపుడు నాక్కూడా నిజాంగా హ్యాపీ గా అనిపించింది . ఈ నర్సరీ మేళ CTG

CTG Mega Meet @ Nursery Mela, Necklace Road on 29-1-2023 Read More »

Yellow sticky Traps

(1) గంజి ద్రావణం : ద్వారా పెనుబంకని నివారించవచ్చు. (2) yellow sticky trap : తెల్ల దోమ, పచ్చ దోమ నివారించవచ్చు. (3) లింగాకర్షణ బుట్ట : గొంగళి పురుగులను అరికట్టవచ్చు. (4) పశువుల వ్యర్థం : మొక్కల ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. (5) పుల్లటి మజ్జిగ :నారు కుళ్ళు తెగులును నివారిస్తుంది. (6) Blue sticky trap : తామర పురుగులను నివారిస్తుంది. (7) కలబంద జ్యూస్ : వేర్లు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. (8) fruit

Yellow sticky Traps Read More »

DashaparniKashayam

దశపర్ణి కషాయం దీనిని మిర్చి పొగాకు పసుపు అల్లం వెల్లుల్లి గో మూత్రం పేడ పుట్ట మట్టి పది రకాల ఆకులతో తయారు చేస్తాము తయారు కావడానికి నలబై రోజుల సమయం పడుతుంది ఇది కొన్ని రకాల తెగుళ్ళ నివారణ కు చిన్న చిన్న పురుగుల నివారణకు కొన్ని రకాల పోషకాలు కూడా మొక్కల కు అందుతాయి చిన్న మొక్కలకు అయితే లీటరు నీటికి నలబై ఎం ఎల్ పెద్ద మొక్కల కు అయితే ఏబది ఎం

DashaparniKashayam Read More »

AgniAstram-Uses

అగ్ని అస్త్రం దీనిని ఆవు మూత్రం లో వెల్లుల్లి పేస్ట్ పొగాకు పొడి బాగా కారం ఉన్న మిర్చి పేస్ట్ వేసి మూడు నాలుగు పొంగులు వచ్చే వరకు వేడి చేసి చల్లారిన తరువాత వడగట్టి నిలువ చేసుకోవాలి దీనిని టమాటా పంట మీద చిన్న చిన్న మొక్కలపై స్ప్రే చేయకూడదు వంగ లో వచ్చే కొమ్మ ఎండు తెగుళ్ళు పెద్ద పెద్ద పురుగులు ఉన్నపుడు స్ప్రే చేసుకోవాలి అలాగే చిక్కుడు తీగజాతి లో వచ్చు పేను

AgniAstram-Uses Read More »

Neemastram-uses-Dosage

నీమాస్రం దీనిని వేప గింజలు+కానుగ గింజలు + సీతాఫలం గింజల తో తయారు చేస్తాము దీనిని అన్ని పంటలలో అన్ని దశలలో వాడుకోవచ్చు చిన్న మొక్కలకు లీటరు నీటికి నలబై ఎం ఎల్ కలిపి స్ప్రె చేసుకోవాలి పెద్ద మొక్కల కు అయితే లీటరు నీటికి 50 ఎం ఎల్ కలిపి స్ప్రె చేసుకోవాలి వేరుకుళ్ళు లాంటి సమస్యలకు మొక్కల చుట్టూ పై మొతాదులో పోసుకోవాలి ఇది చిన్న చిన్న గ్రుడ్లను నాశనం చేస్తుంది ఇది ముందు

Neemastram-uses-Dosage Read More »

Panchagavya-dosage-uses

పంచగవ్య ఇది భూమ్మీద ఉన్న అన్ని పదార్థాల కంటె బలమైన ది దీనిని ఆవు పేడ ఆవు మూత్రం పాలు పెరుగు ఈస్ట్ (కల్లు) కొబ్బరి నీళ్లు బెల్లం అరటి పళ్ళ తో తయారు చేస్తాము తయారు కావడానికి వాతావరణాన్ని బట్టి ఇరవై నుండి ముప్పై రోజులలో తయారు అవుతుంది దీనిని వాడడం వలన మొక్కలు బలంగా ఆరోగ్యంగా వస్తాయి పూత కాత బాగా వస్తుంది కాయలు రుచికరంగా ఉంటాయి దీనిని స్ప్రే చేసుకోవచ్చు మొక్కల మొదళ్ళ

Panchagavya-dosage-uses Read More »

Shopping Cart