Harkara Corner

Kitchen compost with egg shells onion peel

మిద్దెతోటలకుసమగ్రఫోషకఎరువు……….. వంటింట్లో అనుదినం వాడిపారవేసే వాటితోనే సకలపోషకాలూకలిగినపుష్కలమైన సేంధ్రియఎరువును చాలాసులువుగాతయారుచేసుకోవచ్చు. వాడిపారవేసేవాటిలోఉల్లిపోట్టు, టిపోడి. గుడ్లపెంకులు. ఉల్లిపోట్టులోపోటాషియం, ఫాస్ఫరస్,జింకు పుష్కలంగానూ, స్వల్పంగాగంధకంవున్నాయ్. టిపోడిలో 4-4% నత్రజని, 0-24%ఫాస్ఫరస్,0,25%పోటాషియం కలిగివున్నది. గడ్లపెంకులలో కాల్షియం పుష్కలంగావున్నది. ఇవన్నీమెుక్కలకుఫోషకలోపంలేకుండాచేసి,వేరువ్యవస్థబాగావిస్తరించిమెుక్కలుఆరోగ్యంగాఎదగడానికిఉపయెాగపడుతుంది.ఈమూడు వస్తువులూ కలిస్తే సమగ్రఫోషకఎరువుతయారైనట్టే. —తయారీ విధానం

Kitchen compost with egg shells onion peel Read More »

World Environment Day 2023 Green Brigade Youtube video

World Environment day : దేవుడు సృష్టంచిన జగతిలో,అందమైన ప్రకృతిలో,పచ్చని చెట్ల మధ్య, స్వచ్చమైన గాలిలో మన CTG కుటుంబ అలా నడచి వస్తుంటే ఎంత అధ్బుతం గా ఉందో కదా.అందరి ముఖాల్లో ఆ సంతోషం తమని తామే మర్చిపోయి ఒక చిన్న పిల్లలుగా పట్టలేని సంతోషం తో, చిరునవ్వుతో ముందుకు సాగుతూ ఉంటే అది మాటల్లో వర్ణించలేనిది. ఆ గొప్పతనము అంతా ఒక్క CTG కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుస్తుంది. 🙏 #CityOfTerraceGardens https://youtube.com/shorts/kWQnEzjpqps

World Environment Day 2023 Green Brigade Youtube video Read More »

Leaf Curl – Precautions and Resolutions

ఆకు ముడత నివారణ * ఆకు ముడత అనేది మనం ఎక్కువ గా మిరప, టమాటో, మిగతా కొన్ని ఆకుకూర కూరగాయలు మొక్కల్లో చూస్తుంటాము. * ఈ ఆకు ముడత లో రెండు రకాలు ఉంటాయి, – ఆకులు పైకి ముడుచుకోవడం -.ఆకులు కిందకి ముడుచుకోవడం. * ఆకు ముడత రావడానికి ముఖ్య కారణాలు :- – మొక్కకి నీరు తక్కువ అయినా – మొక్కకి నైట్రోజెన్, పోటాషియమ్, ఫోస్పోరస్ తగ్గినా – ఎండ వేడి ఎక్కువ

Leaf Curl – Precautions and Resolutions Read More »

How to grow Jasmine-Malle Mokka –

* మల్లె చెట్టు గురించి చెప్పాలి అంటే… * మల్లె చెట్లు లేని ఇళ్ళు ఉండవు అనే చెప్పచ్చు.. ఎక్కడో కొన్ని చోట్ల తప్ప. * మనం ఎక్కువ గా చూసే మల్లె రకాలు :- దంతర్ మల్లె బొండు మల్లె పందిరి మల్లె * మల్లె మొక్క కి వేరు వ్యవస్థ చాలా ఎక్కువ.. అంధుకే కుండీ లో పెట్టుకోవాలి అనుకునే వాళ్లు కొంచం పెద్ద size కంటైనర్ తీస్కోవాలి * కొత్తగా మల్లె మొక్క

How to grow Jasmine-Malle Mokka – Read More »

Knee Pains . Maha Beera

మోకాళ్ళ నొప్పులను తగ్గించే మహాబీర చెట్టు అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు, ఈ చెట్టు విత్తనాలు మోకాళ్ళ నొప్పులను తగ్గించటానికి చాలా బాగా సహాయపడతాయి. ఈ విత్తనాలను మహాబీర విత్తనాలు అని పిలుస్తారు. ఇవి ఆయుర్వేదం షాప్ లలో విరివిగా లభ్యం అవుతాయి. రాత్రి సమయంలో అరస్పూన్ గింజలను గ్లాస్ నీటిలో నానబెట్టాలి. ఈ గింజలు మరుసటి రోజు ఉదయానికి సబ్జా గింజల మాదిరిగా తెల్లగా అవుతాయి. కానీ ఈ గింజలకు జిగురు లాంటి పదార్థం

Knee Pains . Maha Beera Read More »

Insects Names in Telugu

Insects Telugu Names 1. Thrips – తామర పురుగులు 2. Aphids – పేనుబంక 3. Mealy bugs – పిండి నల్లి 4. White fly – తెల్ల దోమ 5. Leafe hoppers – పచ్చ దోమ 6. Red mites – ఎర్ర నల్లి 7. Stem borer – కండం తొలుచు పురుగు 8. Bark borer – బెరడు తొలుచు పురుగు 9. Fruit borer – కాయ

Insects Names in Telugu Read More »

Gardening Tip

Tip of the day :: ________________ మనకి gardening start చేయాలి అంటే ప్రతీదీ అనుమానం మనం పెంచగలమా , seeds ఎలా, ఇంట్లో ఒప్పుకోరూ అనీ, ఎక్కడ పెట్టాలి, main అన్నిటికంటే ముఖ్యంగా ఏ మొక్కలు ఏ size కుండీ లో పెట్టాలి, అందులో ఏది మంచిది , grow bags,plastic,మట్టి వి, పింగాణి వీ ఇలా అయితే ముందుగా మనం ఎక్కువ invest చేస్త అంటే ఎవ్వరూ ఊరుకోరు so ముందు మన

Gardening Tip Read More »

OWDC PREPARATION & USE

HOW TO USE OWDC- LIQUID WASTE DECOMPOSER. 100 liter ల నీరు తీసుకోండి (కొళాయి నీరు అయితే రెండు రోజులు ఓపెన్ గా ఇంచి అప్పుడు వాడండి) 1 కేజీ బెల్లం బాగా కలపండి.అందులో OWDC సీసా వేసెయ్యండి.. 5 రోజుల పాటు రోజూ కర్రపుల్లతో కలియబెట్టండి.. 6 వ రోజున అది 1) 1:2 ratio ( ఒక liter ద్రావణాన్ని రెండు లీటర్ ల నీరు కలిపి )లొ మట్టిలో వేయవచ్చు.

OWDC PREPARATION & USE Read More »

PREPARATION OF LAB – LACTIC ACID BACTERIA

లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా తయారు చేసే విధానం లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా గాలిచేత కాపాడబడే సూక్ష్మజీవులు. ఆక్సిజన్‌ లేని సమయంలో ఇవి చక్కెరను లాక్టిక్‌ ఆమ్లంగా మారుస్తాయి. లాక్టిక్‌ ఆమ్ల బాక్టీరియా నేలలో గాలి ప్రసరించడానికి ఉపయోగపడుతుంది. దీనివల్ల పండ్ల తోటలు మరియు ఆకు కూర తోటల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది. కావలసిన వస్తువులు / పదార్థాలు 1. బియ్యం కడిగిన నీరు 2. పాలు (పచ్చివి/వెన్నతీయనివి) 3. బెల్లం 4. మట్టికుండ / గాజుపాత్ర 5.

PREPARATION OF LAB – LACTIC ACID BACTERIA Read More »

GETTING RID OF ANTS IN TERRACE GARDEN – చీమలు – నివారణ చర్యలు

TERRACE GARDEN లో చీమల సమస్య – నివారణ చర్యలు 1. చీమలు గుంపులు గుంపులుగా, ఒకదాని వెనుక మరోకటి వరుసగా వెళ్తాయి. అవి వెళ్లే దారిలో ఒకరకమైన ఎంజైమ్ ను విడుదల చేస్తూ వెళ్తాయట వచ్చిన దారి మర్చిపోకుండా. కాబట్టి ఆ దారిలో అవి విడిచిన ఎంజైమ్ వాసనను మనం మార్చగలిగే, అవి దారి మర్చిపోయి వేరే చోటుకు వెళ్ళిపోతాయట. అలా చీమల దారి మళ్ళించవచ్చు. —o0o— నివారణ చర్యలు: అవి వెళ్లే దారుల్లో ఘాటైన

GETTING RID OF ANTS IN TERRACE GARDEN – చీమలు – నివారణ చర్యలు Read More »

Shopping Cart