Grafted Veg Saplings-Precautions-maintenance

మిద్దె తోటల్లో అంటు కట్టిన మొక్క – తీసుకోవాల్సిన జాగ్రత్తలు
అంటు కట్టిన మొక్క ఆవరణ/బకెట్లు/టబ్బ్ లలొ వేసేవారు ముందుగా బకెట్లు/టబ్బ్ లకు
1)సరియైన Drain holes పెట్టాలి.
2)సరియైనమట్టి మిశ్రమం లోఎంపిక  తప్పనిసరి గా వేపాకు/వేపపిండి కలపాలిదీనవలన నేమటోడ్స్ పట్ల ముందుగా జాగ్రత్తలు.
3) అంటు మొక్క సాయంత్రం పూట నాటాలి 3రో జులు నీడన ఉంచి ఎండకు మార్చాలి.
4) మొక్కను నాటేటప్పడు ప్రదాన గమనిక అంటు బాగం భూమికి 1 అడుగు పైన ఉండాలి మట్టికి ఆన రాదు .
5  వేసినతరువాత  జీవామృతం రోజు విడిచి రోజు తగినంత ఇవ్వడం.
6 OWDC రోజు విడిచి రోజు ఇవ్వడం.
7 .  పెరుగుతున్న సమయంలో కోబ్బరి తాడు ఊతం ఇవ్వడం.
8 పందిరికి పైకి 1అడుగు వచ్చిన తరువాత చివర తుంచా‌లి దీనవలన Branchs ఫ్రూనింగ్ చేయ్యాలి.
9 వచ్చిన పూత  నిలిచి కాయగా మారటానికి సరియైన ఫోషక లోపాలు సరిచేయ్యాలి.
10, మొక్కలకు శక్తి ఉంటే ఎ పురుగు /తేగుళ్ళు ఎదుర్కోంటుంది. రోగనిరోధక శక్తి ఉండాలి. 
11. నీటి తేమ ఆపుటకు మల్ఛింగ్ తప్పనిసరి. వేపాకు/కోబ్బరి పీచు . ప్లాస్టిక్ పేపరు కత్తిరించి మొక్కవేసే ప్రదేశాలు hole పేట్టాలి

Shopping Cart