DRAGON FRUIT PLANTS

Dragon fruit plants ఎడారి మొక్కలు, రాళ్ల నేలల్లో కానీ చౌడు భూముల్లో eina పెంచుకోవచ్చు

డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ కాక్టస్ కుటుంబానికి చెందిన మొక్క ఫిలిప్పీన్స్, శ్రీలంక, మలేషియా, బంగ్లాదేశ్, థాయిలాండ్, తైవాన్, ఇండోనేషియా లో ఎక్కువగా సాగు చేస్తారు ఈమధ్య మన సౌత్ ఇండియాలో కూడా సాగు అవుతుంది.

డ్రాగన్ ప్లాంట్స్ కి ఎక్కువ వాటర్ అవసరం లేదు,ఫుల్ sunlight వుండాలి

మట్టి 50%,sand 40%compost 10% కలిపి మొక్క పెట్టుకోవాలి,cocopeat కలపకూడదు

ఇసుక వేయడం వల్ల నీరు నిలవ కుండా మట్టి dry గ ఉండే లా చేస్తుంది, 40డిగ్రీలు temparature ni kuda తట్టుకొని ఉంటుంది

డ్రాగన్ ప్లాంట్స్ కి pot పెద్దది ఉండేలా చూసుకోవాలి

ఒక్కసారి ప్లాంట్ చేసుకుంటే 20నుండి30 years ఉంటుంది మొక్క

సీడ్స్ నుండి వచ్చిన మొక్క లు కంటే అంటు మొక్కలు త్వరగ కాపు వస్తుంది

డ్రాగన్ fruits lo vitamin c ఎక్కువ గ వుంటుంది, క్యాలరీస్, ప్రోటీన్, మినరల్స్, మెగ్నీషియం, ఐరన్ ఉంటాయి ఈ ఫ్రూట్ కాస్ట్ కూడా 100 నుండి 200 వందలు వరకు ఉంటుంది

దీనిలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల క్రోనిక్ డిసీజెస్ అంటే హార్ట్ డిసీజెస్, ఆర్థరైటిస్, డయాబెటిస్, క్యాన్సర్ అంటే డిసీజెస్ కి వాళ్ళ డైట్ చాట్లో ఇది తీసుకోవచ్చు అని న్యూట్రీషియన్స్ చెప్తున్నారు

దీనిలో ఉండే విటమిన్ సి మరియు కెరటానాయిడ్స్ వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది వైట్ బ్లడ్ సెల్స్ డామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది

డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ కి రెండు నెలలకి ఒకసారి పశువుల ఎరువు ఇస్తే సరిపోతుంది

Radhika
CTG TENALI


Shopping Cart