Control of Aphids in Terrace Gardens

పేను బంక – నివారణ

గంజి ద్రావణం Spray చేస్తే తగ్గుతుంది.

కావలసిన వస్తువులు

  • Neem Oil
  • Liquid Soap (ఒకవేళ Neem Oil Emulsified అయితే Liquid Soap కలపనక్కర లేదు. Raw Neem Oil అయితేనే కలపాలి)
  • గంజి Powder – This is nothing but కర్ర పెండలం దుంప పిండి – Bazar లో దొరుకుతుంది. ఇది sticker కింద పనిచేస్తుంది. ఇది spray అవగానే పురుగు immobile అయిపోతుంది. తరువాత neem oil పడే సరికి pest చస్తుంది.
  • Water

తయారీ:

ఒక లీటర్ Water కి ఒక స్పూన్ Neem Oil, 8 Drops liquid Soap వేసి ఇవి అన్నీ బాగా కలిసే దాకా కలపండి.

తరువాత ఒక Spoon గంజి Powder తీసుకుని కొన్ని నీళ్లలో వేసి కలిపి బాయిల్ చెయ్యండి. అది చల్లారిన తరువాత పైన తయారు చేసుకున్న neem oil solution లో వేసి బాగా కలిపి మొక్కలపై Spray చెయ్యండి. తెగులు బాగా ఎక్కువగా వుంటే వారానికి ఒకసారి Spray చెయ్యండి. పేను బంక తెగులు తగ్గుతుంది.

Note: ఒక లీటరు కి చెప్పబడింది. మీకు ఎంత అవసరం అయితే అంతా ఈ ఫార్ములాతో తయారు చేసుకోండి.

By Venugopal, A Member of CTG Family

Grow & Eat Organic Vegetables &  Be Healthy

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart