Srinivas Hakara

Grow Malabar Spinach on RoofTop

బచ్చలి మొక్కని ఆరోగ్య సిరి వజ్ర అని కూడా అంటారు. బచలి ఆకులు దలసరిగా ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. అందువల్ల మిగిలిన ఆకు కూరల కన్నా బచలి ఆకులకు ఎక్కువ రోజులు నిల్వ వుండే సామర్థ్యం ఉంటుంది◆ బచలి చాలా రకాలు ఉంటుంది.●గుబురుగా , పొట్టిగా గా పెరిగేదాన్ని దుబ్బబచలి /మెట్ట బచలి/ మొద్దు బచలి/ మొక్క బచలి అంటారు. వీటిని కాడలతో పాటు కిందకి cut చేసుకోవాలి పాలకూర లాగా.● తీగలుగా పాకే బచలి […]

Grow Malabar Spinach on RoofTop Read More »

Winter diseases in Plants

బూజు తెగులు –శీతాకాలపు పంటలలో పంట నష్టాలకు కారణమయ్యే వ్యాధి మీ పంటలు ప్రతి చలికాలంలో కొన్ని నిరంతర మరియు సమస్యాత్మకమైన బూజు పెరుగుదల కారణంగా తరచుగా నష్టాలకు గురవుతుంటాయి ఈ సమస్యకు మూల కారణం బూజు వ్యాధి. చలికాలంలో ప్రబలంగా ఉండే చల్లని మరియు తేమతో కూడిన వాతావరణ పరిస్థితుల్లో బూజు తెగులు మీ పంటలకు గణనీయమైన ముప్పును కలిగిస్తుంది, మీ దిగుబడిని తగ్గిస్తుంది మరియు గణనీయమైన నష్టాలను కలిగిస్తుంది. ఇది సంక్రమణ తీవ్రతను బట్టి

Winter diseases in Plants Read More »

Terrace Gardens-Which size Containers to use

కూరగాయలు, ఆకుకూరలకు ఎంత సైజు కంటైనర్లు ఉపయోగించాలో తెలుసుకుందాం. ఏ కూరగాయలు, ఆకుకూరలు పెంచుకోవాలి అని అనుకుంటే వాటిని బట్టి కంటైనర్లను ఎంచుకోవాలి. వంకాయ, బెండకాయ, మిర్చి, టమోటా లాంటి మొక్కలకు ఎనిమిది అంగుళాల నుంచి ఒక అడుగు లోతు ఉన్న కంటైనర్లు కావాలి. ఒక మొక్కకు ఒక అడుగు వెడల్పు ఉండాలి. ఒక కుటుంబం అంటే నలుగురు ఉన్న సభ్యులకు కనీసం పన్నెండు నుంచి పదహారు మొక్కలు అవసరం అవుతాయి. ఆకుకూరలకు ఆరు నుంచి ఎనిమిది

Terrace Gardens-Which size Containers to use Read More »

CITRUS RUST MITE

సిట్రస్ రస్ట్ మైట్రెడ్ మైట్ అని కూడా పిలుస్తారు, ఈ చిన్న అకశేరుకాలు నిమ్మ పండు యొక్క ఉపరితలంపై దాడి చేస్తాయి (తరచుగా కొమ్మ చుట్టూ), లోపల జ్యుసి మాంసానికి హాని కలిగించవు. మొక్క భాగం : ఆకులు, కొమ్మలు మరియు పండ్లు. సీజన్: వసంత – శరదృతువు. లక్షణాలు: మీ సిట్రస్ చెట్టు యొక్క కొత్త పెరుగుదలలో ఈ తెగులు పురుగును మీరు గమనించవచ్చు. అవి పండు యొక్క బయటి ఉపరితలంపై దాడి చేస్తాయి, దీని

CITRUS RUST MITE Read More »

Malabar Spinach – Bachali

ఈ రోజు బచ్చలి చెట్టు గురించి చర్చించుకుందామా ఎన్ని రకాల బచ్చలికూర మొక్కలు మీ తోటలో పెంచుతున్నారు? మీ తోటలోని బచ్చలి చెట్ల పిక్చర్స్ రేపు group లో పోస్ట్ చెయండి మన‌కు అందుబాటులో ఉండే అనేక ర‌కాల ఆకుకూర‌ల్లో బ‌చ్చ‌లి కూర ఒక‌టి. ప్రతి తోటలో తప్పకుండా పెంచవలసిన మొక్క. బచ్చలి మొక్క విత్తనాలతో, లేదా కొమ్మలతో కంటైనర్లో (12X12 లేదా 15X15 లేదా 12X15 ) పెంచవచ్చు. మొక్క పెరుగుదలకు పోషకాహారం అవసరం కాబట్టి

Malabar Spinach – Bachali Read More »

How to Grow Chrysanthemum in Pots

చామంతులు పెంచే విధానం:౼౼౼◆ చామంతి మొక్కల్ని కుండీల్లోనే కాదు, నేలమీద కూడా సులుభంగా పెంచుకోవచ్చు. అయితే వీటిని నాటేందుకు మరీ పొడిబారిన లేదా మరి ఎక్కువ తేమ లేదా నీరున్న ప్రదేశాన్ని ఎంపిక చేసుకోకూడదు.◆ఎర్రమట్టి 50% , 30% డీకంపోస్ట్ చేసిన పశువుల ఎరువు 20% వర్మి కంపోస్ట్, కొద్దిగా వేపపిండి, కొద్దిగా Tricoderma viridi వేసి మట్టి మిశ్రమాన్ని తయారుచేసుకొని కుండీల్లో నింపుకోవాలి.◆ చామంతి మొక్కల్ని నేలలో నాటేటప్పుడు ఒక్కో దానికి మద్య ఆరు అంగుళాల

How to Grow Chrysanthemum in Pots Read More »

Grafted Veg Saplings-Precautions-maintenance

మిద్దె తోటల్లో అంటు కట్టిన మొక్క – తీసుకోవాల్సిన జాగ్రత్తలుఅంటు కట్టిన మొక్క ఆవరణ/బకెట్లు/టబ్బ్ లలొ వేసేవారు ముందుగా బకెట్లు/టబ్బ్ లకు1)సరియైన Drain holes పెట్టాలి.2)సరియైనమట్టి మిశ్రమం లోఎంపిక  తప్పనిసరి గా వేపాకు/వేపపిండి కలపాలిదీనవలన నేమటోడ్స్ పట్ల ముందుగా జాగ్రత్తలు.3) అంటు మొక్క సాయంత్రం పూట నాటాలి 3రో జులు నీడన ఉంచి ఎండకు మార్చాలి.4) మొక్కను నాటేటప్పడు ప్రదాన గమనిక అంటు బాగం భూమికి 1 అడుగు పైన ఉండాలి మట్టికి ఆన రాదు .5 

Grafted Veg Saplings-Precautions-maintenance Read More »

shanku puvvu-Medicinal properties

👉 నీలి రంగు శంఖ పువ్వు దేవుని పూజలోనే కాదు.. ఆరోగ్యానికి కూడా దివ్య ఔషదం.. 👉 ఎలాగో తెలుసుకుందాం 👉 శంఖపుష్పం దేవుని పూజకు ఎంత పవిత్రమని భావిస్తారు. ఫాబేసి కుటుంబానికి చెందిన తీగ జాతి కి చెందిన మొక్క. వీటిని సంస్కృతంలో గిరికర్ణిక అని పిలుస్తారు. విష్ణుక్రాంత వృక్షానికి చెందినది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పలు పరిశోధనల్లో తెలుస్తోంది. దీనితో బ్లూ టీని తయారు చేస్తారు అది ఎలాగో చూద్దాం 👉

shanku puvvu-Medicinal properties Read More »

Shopping Cart