Kaakara padu
కాకరకాయ మొక్కకాకర (bitter gourd) సంవత్సరం మొత్తం కాలాలలో సంబంధం లేకుండా కాపు వచ్చే హెల్తీ కూరగాయ,ఒక్కసారి వేసుకున్న విత్తనం కొన్ని నెలల,సంవత్సరాలు కాస్తునే వుంటుంది,అదే విత్తనం పడి మళ్లీ తోటలో ఎప్పుడు ఉండే కూరగాయ కాకర పోలినేషన్ అవసరం లేదు, పిందె పండి,పెరగ నపుడు,ఎరువు వేసి గోరు వెచ్చని నీరు ఇచ్చిన పిందె రాలడం,పండటం ప్రాబ్లెమ్ ఉండదూ ఇందులో పోలిక్, పొటాషియం, మెగ్నీషియం, జింక్ పుష్కలంగా ఉంటాయి, జీర్ణశక్తి కూడా మెరుగవుతుంది అలర్జీలు, స్కిన్ ప్రాబ్లం, […]