Srinivas Hakara

Brinjal cultivation on Roof Tops

వంగ పంట మన టెర్రస్ లో ఎలా పెంచుకోవాలి అనే విషయాలు తెలుసుకుందాం:నారు పెంచుకోవడానికి విత్తనం విట్టేసమయం: వర్షా కాలం పంట కోసం జూన్ – జులై,శీతాకాలం పంట కోసం అక్టోబర్ – నవంబర్, వేసవి కాలం పంట కోసం జనవరి – ఫిబ్రవరి ల లొ నారు పెంచుకోవాలి.నారు పెంచుకొనుటకు : 30- 35 రోజుల నారును నాటుకోవాలి Pot / నేల మీద కానీ నాటుకోవాలి,నేలలు (Soils) : నీరు ఇంకే నేలలు,ఎర్ర నేలలు, […]

Brinjal cultivation on Roof Tops Read More »

how to grow vegetable creeper plants on Roof Tops

మన టెర్రస్ లో పందిరి కూరగాయల పెంపకం వాటి వివరాలు:పందిరి కూరగాయలు: కాకర, బీర,సొర(అనప), దోస,గుమ్మడి,బూడిద గుమ్మడి,దొండవాతావరణం: వేడి వాతావరం అనుకూలంనేలలు:నీటిని నిలుపుకునే తేలిక పాటి బంక మట్టి నేలలు, ఎర్ర నేలలు అనుకూలంవిత్తే సమయం:A. కాకర, ఆనప,దోస : జూన్ – జులై చివరివరకుB. బీర,బూడిద గుమ్మడి: జూన్ – ఆగస్ట్ & డిసెంబర్ – ఫిబ్రవరిC. గుమ్మడి,పోట్ల: జూన్ – జులై, డిసెంబర్ – జనవరిD. దొండ : జూన్ – జులై ,చలి

how to grow vegetable creeper plants on Roof Tops Read More »

Ants in Gardens-control

Garden లో చీమల సమస్య – నివారణ చర్యలు నివారణ చర్యలు: అవి వెళ్లే దారుల్లో ఘాటైన వాసన కల్గిన ఏదైనా పదార్థాలను powders or liquids రూపంలో తయారు చేసి చల్లితే, చీమలు ఆ దిశగా రాలేక దారి మళ్లించుకుంటాయి. Powders: (a) దాల్చిన చెక్క, మిరియాలు, పసుపు, అవసరమైతే చీమల ఉదృతి బట్టి కారం కూడా కలిపి పొడి చేసి కుండీ లోని మట్టి లో చల్లాలి. (b) పంచదార/ చెక్కెర ను Powder

Ants in Gardens-control Read More »

Organic liquid fertilizer-BEETROOT SOLUTION

“Organic liquid fertilizers/ సేంద్రీయ పోషక ద్రావణాలు” బీట్ రూట్ లో వుండే సేంద్రీయ రసాయనాలు: ఇవి మంచి సహజ ఖనిజాలు/సూక్ష్మ పోషకాలు. సూక్ష్మ పోషకాలు/ Micro nutrients కిరణ జన్య సంయోగక్రియ లో ముఖ్య పాత్రను పోషిస్తాయి. అందువల్ల ఇది మొక్కల ఎదుగుదలకు దోహదం చేస్తుంది. ఇది instant booster గా పని చేసే Epsum salt లా మొక్కలకు సహాయ పడ గలదు. తయారీ విధానం: 1 లీటరు నీటిలో ఒక బీట్ రూట్

Organic liquid fertilizer-BEETROOT SOLUTION Read More »

“Kitchen waste compost process”

“Kitchen waste compost process” వంటగది వ్యర్థాల నుండి కంపోస్ట్ తయారీ విధానం: కూరగాయలు తరిగిన తరువాత, మిగిలిన వ్యర్థాలను (waste ను) ఉపయోగించి, ద్రవ రూపంలో కంపోస్టు తయారు చేసుకోవచ్చు.వంటగది లో వ్యర్ధాలు అంటే, తరిగిన పచ్చి కూరగాయల వ్యర్థం, కూరగాయల తొక్కలు, పండ్ల తొక్కలు, ఆకు కూరల వేస్ట్ (సిట్రస్ జాతి కి చెందిన పండ్ల వేస్ట్, వుడికించిన పదార్థాలు తప్ప) అన్నీ కిచెన్ కంపోస్ట్ తయారీ కి పనికి వస్తాయి. ఈ విధానంలో

“Kitchen waste compost process” Read More »

Role of Micro nutrients in Plants

*Micro Nutrients Role in Plants Life *. మొక్కలు బాగా పెరగాలన్న దిగుబడులు మంచిగా రావాలన్న గాలి, వెలుతురు, సూర్యరశ్మి,వాతావరణం ఎంత ముఖ్యమో అలాగే మొక్కలకు సూక్ష్మపోషకాలు అంతే అవసరం. పోషకాలు సమపాళ్ళలో అందకపోతే పంటలలో దిగుబడి నాణ్యత చాల వరకు తగ్గుతుంది. కాబట్టి మొక్కలలో పోషక లోపం రాకుండా చూసుకోవడం చాల అవసరం.అన్ని మొక్కలకు ఒకే రకమైన పోషక లోపాలురావు. వాటిని గుర్తించి తగిన పోషకాలు అందించాలి.1) జింక్ (Zinc)ఉపయోగాలు = మొక్కలు గిడసబారి

Role of Micro nutrients in Plants Read More »

RIDGE GOURD – INTEGRATED PEST MANAGEMENT

బీర మొక్కలు పెంచడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు / మెళుకువలు/అనుకూల వాతావరణం/ సస్య రక్షణ విధానం ఇది అసలు 70/ 80 రోజుల పంట. మార్కెట్ లో వస్తున్న వివిధ రకాల విత్తనాలు 60 రోజులకే కాపు కు వస్తున్నాయి. బీరలో వివిధ రకాలు ఉన్నాయి. దీన్ని సంవత్సరం లో రెండు సార్లు వేసుకోవచ్చు. తేమ తో కూడిన వేడి వాతావరణం అవసరం. వేడి ఎక్కువైతే, తట్టుకోలేదు. దిగుబడి తగ్గిపోతుంది. కుండీలలో నీరు ఎక్కువ నిలువ వుండకూడదు. మట్టి

RIDGE GOURD – INTEGRATED PEST MANAGEMENT Read More »

Vuttareni -Achyranthes aspera, also known as prickly chaff flower –

🌿 అచిరాంథెస్ ఆస్పెరా, సాధారణంగా ప్రిక్లీ చాఫ్ ఫ్లవర్ లేదా సంస్కృతంలో అపామార్గ అని పిలుస్తారు, ఇది అమరాంతసీ కుటుంబానికి చెందిన మొక్క. ఇది ఆసియా మరియు ఆఫ్రికాకు చెందినది కానీ ప్రపంచవ్యాప్తంగా అనేక ఇతర ఉష్ణమండల ప్రాంతాలకు వ్యాపించింది. Achyranthes aspera గురించి ఇక్కడ కొన్ని ముఖ్య అంశాలు ఉన్నాయి: 🌿 మీ టెర్రస్పై అచిరాంథెస్ ఆస్పెరా (ఉత్తరేణి మొక్క)ని పెంచడం కోసం ఈ మార్గదర్శకాలను అనుసరించడం ద్వారా మరియు దాని ఔషధ గుణాలను బాధ్యతాయుతంగా

Vuttareni -Achyranthes aspera, also known as prickly chaff flower – Read More »

Shopping Cart