Srinivas Hakara

Charged Biochar- Benefits

క్లుప్తంగా ఉపయోగాలు: 1. మనం మొక్కలకి వేసే ఎరువులు ఎక్కడా వృధా కాకుండా పూర్తిగా మొక్కల వేళ్ళకి అందించబడతాయి. 2. పదే పదే ఎరువులు వేయవలసిన అవసరం తగ్గుతుంది. దీనితో మనకి input cost తగ్గుతుంది. 3. Watering frequency కూడా తగ్గుతుంది. ఇదివరకటి అంత water ఇవ్వనవసరం లేదు. 4. వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెందుతుంది. దీని మూలాన మొక్క ఆరోగ్యంగా వుంటుంది. 5. Yield 150 percent దాకా వస్తుంది. Yield క్వాలిటీ […]

Charged Biochar- Benefits Read More »

Control of Aphids in Terrace Gardens

పేను బంక – నివారణ గంజి ద్రావణం Spray చేస్తే తగ్గుతుంది. కావలసిన వస్తువులు తయారీ: ఒక లీటర్ Water కి ఒక స్పూన్ Neem Oil, 8 Drops liquid Soap వేసి ఇవి అన్నీ బాగా కలిసే దాకా కలపండి. తరువాత ఒక Spoon గంజి Powder తీసుకుని కొన్ని నీళ్లలో వేసి కలిపి బాయిల్ చెయ్యండి. అది చల్లారిన తరువాత పైన తయారు చేసుకున్న neem oil solution లో వేసి బాగా

Control of Aphids in Terrace Gardens Read More »

Micronutrient liquid Fertilizer with OWDC

From Venugopal’s Terrace Garden Micronutrient liquid Fertilizer with OWDC: ఎలా తయారు చేసుకోవాలి: ఇది చాలా Powerful Micronutrient Liquid Fertiliser. దీనికి కావలసినవి one Month Old OWDC, 3 నుంచి 4 రకాల పప్పుల పొడుల రకాలు:- కంది పిండి, పెసర పిండి, మినుగులు పిండి, రాగిపిండి, మొక్కజొన్న పిండి తీసుకోవచ్చు. అలాగే 3 నుంచి 4 రకాల Oil cakes say Groundnut cake, Gingelly cake, Mustard Cake,

Micronutrient liquid Fertilizer with OWDC Read More »

Macro And Micro Nutrients

From Venugopal’s Terrace Garden Macro and Micronutrients – Application: Macronutrients  ఇంకా Micronutrients గురించి ఇదివరకు మనం మెసేజ్ ద్వారా తెలుసుకున్నాం. ఇంకా మొక్కలకి Macronutrients  ఎక్కువ మోతాదు లోనూ, Micronutrients తక్కువ మోతాదు లోనూ అవసరం అవుతాయి అనే విషయం కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు అవి ఎలా అప్లై చేయాలి అన్న విషయం చూద్దాం. శాస్త్రజ్ఞులు ఏం చెప్తారంటే, Macronutrients  ఎప్పుడూ Soil application గానూ, Micronutrients Foliar Spray గానూ ఇవ్వాలని.

Macro And Micro Nutrients Read More »

Nutrient deficiencies in Plants-Remedies

మొక్కల్లో స్తూల పోషకాల లోపాలు, వాటి నివారణ మార్గాలు బోరాన్ లోపం:- మొక్కల్లో బోరాన్ లోపించినప్పుడు చిగుర్లు, మొగ్గలు రంగు మారతాయి,రాలి పడిపోతుంటాయి నివారణ :- లేత తాజా కొబ్బరి నీళ్లు ఒక 50 to 100 ml తీస్కుని ఒక లీటర్ నీటిలో డైల్యూషన్ చేసి మొక్కలకి ఇవ్వచ్చు, స్ప్రే కూడా చేయచ్చు సల్ఫర్:- మొక్కల్లో సల్ఫర్ లోపం వలన ఆకులు లేత ఆకుపచ్చ రంగులోకి మారతాయి, ఆకుల ఈనెల పాలిపోయినట్లు ఉంటాయి, ఆకుల పై

Nutrient deficiencies in Plants-Remedies Read More »

VAM helps in optimum absorption of phosphorus

From Venugopal’s Terrace Garden Phosphorus మొక్కకి బాగా అందాలంటే VAM ఉపయోగించాలి. VAM ఒక fungus. దీనిని Mycorrhiza అని పిలుస్తారు. మనం మొక్క దగ్గర Phosphorus వేసినప్పుడు అది immediate గా మట్టిలోని Aluminium, Iron, Calcium తో కలిసి రసాయన చర్య ద్వారా ఒక కరగని పదార్థంగా మారి నీటిలో చాలా slow గా కరుగుతుంది. అందుకనే దీనిని మొక్క వేసినప్పుడే వెయ్యాలి అని చెబుతారు. కానీ phosphorus కరిగి మొక్కకి బాగా

VAM helps in optimum absorption of phosphorus Read More »

Phosphorous-uses-when to use

From Venugopal’s Terrace Garden Phosphorus uses.  How and when to use. మొక్కలు బాగా ఆరోగ్యంగా ఎదగడానికి వాటి వేరు వ్యవస్థ (Roots) చాలా important. కానీ మనలో చాలామంది పశువుల ఎరువు, vermicompost వేస్తే సరిపోతుంది అని అనుకుంటారు. కానీ వాటి వేరు వ్యవస్థ మీద అంత శ్రద్ధ చూపం. మొక్క ఆరోగ్యంగా, బలంగా, చీడ పీడలను తట్టుకొనేటట్లుగా  ఉండాలంటే వేరు వ్యవస్థ చాలా ముఖ్యం. అవి ఎలా వృద్ధి చెందుతాయి అనే

Phosphorous-uses-when to use Read More »

Organic Liquid Fertilizer using Compost, Bananas, Tea Power

Here’s a recipe for an all-purpose organic liquid fertilizer using deoiled cakes, compost, bananas and tea powder. This mix provides a balanced nutrient boost for vegetable plants. Ingredients Instructions Application Tips How to use: Use it as a soil drench around the base of plants or as a foliar spray for quick absorption. This fertilizer

Organic Liquid Fertilizer using Compost, Bananas, Tea Power Read More »

pest-o-oil

PEST -O-OILపెస్టో ఆయిల్ అనేది వివిధ రకాల నూనెల మీశ్రమాలు కలగలపి తయారు చేయబడినది, దీని తయారీ లో వాడే నూనెలు వేపనూనెజీడీ గింజల నూనెసీతాఫలం నూనెచేప నూనెకానుగ నూనెవెల్లుల్లి రసం పెస్టో ఆయిల్ నీటిలో త్వరగా కరిగిపోతుంది, ఇది నీటిలో కరగడానికి ఇతర పదార్ధాలేమి వాడవలసిన అవసరం లేదు. దీనికి సాంధ్రత అధికంగా (highly concentrated oil ) ఉంటుంది కనుక మొక్కలకి వాడుకునే ముందు ఒక లీటర్ నీటికి 1 ml నుండి 2ml

pest-o-oil Read More »

NEEM CAKE POWDER-Natural Bio-Fertilizer

వేప కేక్ పౌడర్ అనేది సహజమైన బయో పెస్టి సైడ్ మరియు బయో FERTILIZER, ఇది ప్రయోజనకరమైన వాటి కంటే హానికరమైన వ్యాధికారక, తెగుళ్లు మరియు శిలీంధ్రాలను ప్రధానంగా లక్ష్యంగా చేసుకుంటుంది. ఇది నెమటోడ్‌లు, వేరు-ముడి పురుగులు మరియు మొక్కల వ్యాధులకు కారణమయ్యే వివిధ రకాల హానికరమైన శిలీంధ్రాల వంటి హానికరమైన నేల ద్వారా సంక్రమించే వ్యాధికారక మరియు తెగుళ్ల జీవిత చక్రానికి అంతరాయం కలిగిస్తుంది. వేప కేక్ సాధారణంగా అన్ని శిలీంధ్రాలను నాశనం చేయదు; బదులుగా,

NEEM CAKE POWDER-Natural Bio-Fertilizer Read More »

Shopping Cart