Srinivas Hakara

3 G Cutting in creeper veg plants

తీగ జాతి లో 3G cutting*టెర్రస్ గార్డెన్స్‌పై స్థలాభావం కారణంగా, లతల నుండి ఎక్కువ దిగుబడిని పొందడానికి 3G cutting ప్రక్రియ ఉపయోగిస్తారు. పూత – కాతపూత, కాత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఏపుగా పెరిగే కొద్దీ, వాటికి పోషకాల అవసరం వుంది. (పూత- కాత సమయంలో ‘పొటాష్’ బాగా అందేలా చూడాలి) అలాగే పరాగ సంపర్కం/ pollination కోసం కొంత జాగ్రత్త అవసరం. అలా చేయడం వల్ల ఆ వాసనకు కీటకాలు వస్తాయి. అందువల్ల “ప్రకృతి […]

3 G Cutting in creeper veg plants Read More »

CTG STALL -MAHABUBNAGAR RYTHU SADASSU

దిగ్విజయంగా ప్రజ్వరిల్లిన సి టి జి (సిటి ఆఫ్ టెర్రస్ గార్డెన్స్) మహబూబ్ నగర్ ప్రదర్శన – రూపు దిద్దుకుంటున్న మరో హరిత విప్లవం తెలంగాణ ప్రభుత్వము 2024 నవంబరు 28,29 మరియు 30 తేదీలలో మహబూబ్ నగర్ లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన రైతు పండుగ లో భాగంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ. రేవంత్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు మన సి టి జి నిర్వహించిన స్టాల్, ఆ మూడు రోజులు రైతు

CTG STALL -MAHABUBNAGAR RYTHU SADASSU Read More »

GRAFTED VEGETABLE PLANTS-advantages

GRAFTED PLANTS/అంటుమొక్కలు మనకు CTG ప్రతి Meet లో grafted plants (అంటుకట్టిన) మొక్కలైన వంగ, టమోటో, మిరప, కాకర,సొర మొదలైనవి అందిస్తూ వుంటారు. అందువల్ల ధృఢమైన కాండం కలిగి, నేలలో దృఢంగా నిలబడ గలుగుతుంది. (Errection) కాబట్టి ‘దీనితో అంటు కట్టిన మొక్కలు దృఢమైనవి గా నిలబడ గలుగుతాయి.’(పడిపోవు , వాలిపోవు) దిగుబడి విషయంలో భూమి/ నేల లో ఐతే, భూసారాన్ని బట్టి, ఇచ్చే fertilizers/ పోషకాలను బట్టి మంచి దిగుబడి వస్తుంది.కానీ మనది “మిద్దె

GRAFTED VEGETABLE PLANTS-advantages Read More »

Essential information on Bonemeal , Trichoderma, coposting

Item wise.,. వివరణItem No. 1 (Bonemeal)Bonemeal / ఎముకల పౌడర్ఇది జంతువుల ఎముకల నుండి తయారు చేస్తారు. దీన్ని తయారుచేసే ప్రక్రియ లో బొక్కలను/ ఎముకలను steam ద్వారా easy గా Powder రూపంలో కి తెస్తారు.ఇది నైట్రోజన్, ఫాస్పరస్,క్యాలిషియం లాంటి స్థూల, ఉప స్థూల పోషకాలు కలిగి వుంటుంది. కనుక మొక్క యొక్క ప్రతి ఎదుగుదల దశ లో మొక్కకు సహకరిస్తుంది. ఎదుగుదలకు తోడ్పడుతుంది.ఇది slow releasing fertilizer. అందువల్ల potting mix కలుపుకునే

Essential information on Bonemeal , Trichoderma, coposting Read More »

Types of Nematodes-beneficial-harmful

⭐NEMATODES లో రకాలు ఏవి మంచివి- ఏవి మొక్కలకు హాని చేసేవి… ఈ nematodes అనేవి చాలా చిన్నగా ఉండి కంటికి కనిపించవు మైక్రోస్కోప్ లో మాత్రమే కనిపిస్తాయి.. nematodes లో రెండు రకాలుంటాయి.. 1.plant pathogenic nematodes ఇవి మొక్కల పై ఆధారపడి బ్రతుకుతాయి..మొక్క వెళ్ళలోకి పోయి అక్కడ పెరిగిపోయి మొక్కల లోకి ఆహారాన్ని పోనీయవు..ఆవిధంగా ఆ మొక్క చనిపోతుంది..మొక్కల వేళ్ళలో galls ( swellings)ఏర్పరుస్తాయి కాబట్టి వీటిని ROOT KNOT NEMATODES అంటారు. 2.Entemo

Types of Nematodes-beneficial-harmful Read More »

Charging Biochar – Procedure

Charging Biochar – ProcedureBiochar ని Soil amendment గా వాడుకునే ముందు దానిని బ్యాక్టీరియా ఇంకా Nutrients and Micronutrients తో charge చేయాలి. 15 రోజులలో charge అవుతుంది. ఇలా ఎందుకంటే Biochar is like a Rechargeable Battery. ఆ తరువాత దీనిని Potting soil లో కలుపుకోవచ్చు. మనం periodical గా వేసే ఎరువులతో Biochar మళ్ళీ మళ్ళీ ఛార్జ్ అవుతుంది. Items required for Charging: 1. బొగ్గులు (చిన్న

Charging Biochar – Procedure Read More »

What is Biochar

నల్లగా బొగ్గులా వున్నది అంతా బొగ్గు కింద లెక్క. కానీ Biochar అంటే Biomass ని Oxygen లేకుండా మండించి తయారు చేసినది. దీనినే Pyrolysis అంటారు. Biomass అంటే Wood Chips ఇంకా పంట అవశేషాలు-గడ్డి, వరి ఊక (Rice Husk), కొబ్బరి చిప్పలు etc. Nearly ఆక్సిజన్ లేకుండా very High Temperatures అంటే 300 degrees నుండి 600 డిగ్రీలు పైన Biomass ని మండించినప్పుడు వచ్చేదే Biochar. గదులు గదులు గా

What is Biochar Read More »

Charged Biochar- Benefits

క్లుప్తంగా ఉపయోగాలు: 1. మనం మొక్కలకి వేసే ఎరువులు ఎక్కడా వృధా కాకుండా పూర్తిగా మొక్కల వేళ్ళకి అందించబడతాయి. 2. పదే పదే ఎరువులు వేయవలసిన అవసరం తగ్గుతుంది. దీనితో మనకి input cost తగ్గుతుంది. 3. Watering frequency కూడా తగ్గుతుంది. ఇదివరకటి అంత water ఇవ్వనవసరం లేదు. 4. వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెందుతుంది. దీని మూలాన మొక్క ఆరోగ్యంగా వుంటుంది. 5. Yield 150 percent దాకా వస్తుంది. Yield క్వాలిటీ

Charged Biochar- Benefits Read More »

Control of Aphids in Terrace Gardens

పేను బంక – నివారణ గంజి ద్రావణం Spray చేస్తే తగ్గుతుంది. కావలసిన వస్తువులు తయారీ: ఒక లీటర్ Water కి ఒక స్పూన్ Neem Oil, 8 Drops liquid Soap వేసి ఇవి అన్నీ బాగా కలిసే దాకా కలపండి. తరువాత ఒక Spoon గంజి Powder తీసుకుని కొన్ని నీళ్లలో వేసి కలిపి బాయిల్ చెయ్యండి. అది చల్లారిన తరువాత పైన తయారు చేసుకున్న neem oil solution లో వేసి బాగా

Control of Aphids in Terrace Gardens Read More »

Micronutrient liquid Fertilizer with OWDC

From Venugopal’s Terrace Garden Micronutrient liquid Fertilizer with OWDC: ఎలా తయారు చేసుకోవాలి: ఇది చాలా Powerful Micronutrient Liquid Fertiliser. దీనికి కావలసినవి one Month Old OWDC, 3 నుంచి 4 రకాల పప్పుల పొడుల రకాలు:- కంది పిండి, పెసర పిండి, మినుగులు పిండి, రాగిపిండి, మొక్కజొన్న పిండి తీసుకోవచ్చు. అలాగే 3 నుంచి 4 రకాల Oil cakes say Groundnut cake, Gingelly cake, Mustard Cake,

Micronutrient liquid Fertilizer with OWDC Read More »

Shopping Cart