Srinivas Hakara

OWDC – Preparation of OWDC solution

Distribution లో OWDC పాకెట్స్ తీసుకున్నవారు..ఇలా తయారుచేసుకోవాలి. ఒక పాకెట్ తో 100 లీటర్లు OWDC ద్రావణం చేసుకోవచ్చు.. 100 లీటర్ ల బ్లీచింగ్ చేయని( unchlorinated water)నీరు ఒక ప్లాస్టిక్ container లో తీసుకోండి..దానిలో 500 గ్రాముల బెల్లం కరిగేలా కలపండి.బాగా జరిగిన తరువాత దానిలో మీకునిచ్చిన ప్యాకెట్ లోని పౌడర్ నీ మొత్తం వేసెయ్యండి. బాగా కలిపి పైన గాలి తగిలేలా మూత పెట్టండి..గుడ్డ కట్టినా చాలు.. ప్రతిరోజూ ఉదయం సాయంత్రం కర్ర పుల్లతో […]

OWDC – Preparation of OWDC solution Read More »

Precautions to protect your plants during summer

TIP OF THE DAY:-ఎండాకాలం మొక్కలని కాపాడుకోవడానికి తీసుకునే జాగ్రత్తలు ….ముందు గా feb నెలలో పూర్తిగా ఎండలు రావు కాబట్టి ఈ టైం లో గార్డెన్ ని శుభ్రం చేసుకొని ఈ సీజన్ కి కావాల్సిన విత్తనాలు వేసుకుని , పాత మొక్కలు కాత అయిపోయినవి తీసివేసి మట్టిలో పశువుల ఎరువు / వర్మి కాంపోస్ట్ , నీమ్ పౌడర్ , ఎండు ఆకులు వేసుకుని దానిని బలవర్ధకం చేసుకొని మొక్కలు పెట్టు కుంటే ఎండాకాలం

Precautions to protect your plants during summer Read More »

CTG All Mixed Cake-Ingredients in Telugu

🪴 మన CTG ఈసారి మనకి ఇచ్చిన బయో ఫర్టిలైజర్ లోని అల్ మిక్స్ కేక్ ఫర్టిలైజర్ లో ఉన్న ఆయిల్ కేక్స్ వివరాలు🪴 ➡ ఈ ఆముదం చెక్క మట్టి లో బలాన్ని పెంచి మొక్కలు బాగా పెరిగేలా చేస్తుంది, ఇది అన్నీ రకాల నేలలలోనూ వాడుకోవచ్చు. 👉 ఆముదం చెక్క మట్టి లో కర్బన పెంచి మట్టి గుల్లగా ఉండేలా చేస్తుంది👉 మట్టి లోని PH లెవెల్ సమాన స్థితి లో ఉంచుతుంది.👉 ఆముదం

CTG All Mixed Cake-Ingredients in Telugu Read More »

Rose Plant Growing Tips-Telugu

🌹 గులాబీ మొక్కల పెంపకం చిట్కాలు 🌹గులాబీ మొక్కలు చూస్తే wow అనిపించక మానవు! ఇందులో ఎన్నో రంగులు, కొత్త కొత్త హైబ్రిడ్ రకాలు అందుబాటులో ఉన్నాయి.👉 నాటు గులాబీ రకాలు తెగుళ్లను తట్టుకుని హెల్తీగా పెరుగుతాయి.👉 హైబ్రిడ్ రకాలు కొంతకాలం మాత్రమే బాగుంటాయి, త్వరగా చనిపోతాయి.గమనిక:గులాబీ మొక్కలు pH ఎక్కువ ఉన్న మట్టిలో బాగా పెరుగుతాయి. కొత్తగా నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలు మధ్యలో ఎండిపోవడం లేదా చనిపోవడం సాధారణం. దానికి కారణాలు ఇవి: 🌱

Rose Plant Growing Tips-Telugu Read More »

CTG-Pest Oil

CITYOFTERRACEGARDENS (CTG) PEST -O-OILపెస్టో ఆయిల్ అనేది వివిధ రకాల నూనెల మీశ్రమాలు కలగలపి తయారు చేయబడినది, దీని తయారీ లో వాడే నూనెలు వేపనూనెజీడీ గింజల నూనెసీతాఫలం నూనెచేప నూనెకానుగ నూనెవెల్లుల్లి రసం పెస్టో ఆయిల్ నీటిలో త్వరగా కరిగిపోతుంది, ఇది నీటిలో కరగడానికి ఇతర పదార్ధాలేమి వాడవలసిన అవసరం లేదు. దీనికి సాంధ్రత అధికంగా (highly concentrated oil ) ఉంటుంది కనుక మొక్కలకి వాడుకునే ముందు ఒక లీటర్ నీటికి 1 ml

CTG-Pest Oil Read More »

CTG-Bio Fungicides-VAM-Epsom Salt-Bone Meal

CTG is procuring Bio Fungicides, Pest Oil, OWDC, VAM, Epsom Salt, Processed Meal and many other essential items for its members. ఈరోజు మొక్కలకి అవసరం అయిన జీవన ఎరువుల గురించి తెలుసుకుందాము TRICHODERMA:- ట్రైకోడర్మా అనేది బూజు జాతికి చెందిన శిలింద్ర నాశిని, ఇది మొక్కల్లో శిలింద్రపు తెగుళ్ళు, ఎండు తెగుళ్లు, వేరు కుళ్ళు ను సమర్ధవంతం గా అరికడుతుంది.కొత్తగా విత్తనాలు, దుంపలు నాటుకునే ముందు ట్రైకోడర్మా నీటిలో

CTG-Bio Fungicides-VAM-Epsom Salt-Bone Meal Read More »

Cultivation of Tomatoes-Pest management

టొమాటో పంట మన టెర్రస్ లో ఎలా పెంచుకోవాలి అనే విషయాలు తెలుసుకుందాం:వాతావరణం విత్తనం విట్టేసమయం: వర్షా కాలం పంట కోసం జూన్ – జులై,శీతాకాలం పంట కోసం అక్టోబర్ – నవంబర్, వేసవి కాలం పంట కోసం జనవరి – ఫిబ్రవరి ల లొ నారు పెంచుకోవాలి.1.టొమోటో పంటను సంవత్సరం పొడవునా అన్ని నెలలో పెంచుకోవచ్చు,అధిక దిగుబడి కి శీతాకాలం అనుకూలం, అధిక వేడిమి తట్టుకోలేదు,ఎక్కువ వర్షపాతం తట్టుకోలేదు,నారు పెంచుకొనుటకు : 30- 35 రోజుల

Cultivation of Tomatoes-Pest management Read More »

Shopping Cart