VAM *** Vesicular-Arbuscular Mycorrhiza
దీనినే arbuscular mycorrhizal (AM) fungi అని కూడా అంటారు ఇది ఒక PLANT friendly FUNGUS…
ఇది endomycorrhiza అంటే వేర్ల లోకి వెళ్లి ఉంటుంది..
దీని ఉపయోగాలు.
- ముఖ్యం గా ఫాస్ఫరస్ ఇంకా మిగిలిన మాక్రో, మైక్రో న్యూట్రియెంట్స్ నీ మొక్కకు సులభం గా అందేలా చేస్తుంది.
- మట్టి( soil) యొక్క నిర్మాణాన్ని మెరుగు పరిస్తుంది
- మొక్క యొక్క ఇమ్యూనిటీ ( వ్యాధులను ఎదుర్కునే శక్తి,) పెంచుతుంది: VAM శిలీంధ్రాలతో అనుబంధించబడిన మొక్కలు తరచుగా మట్టి ద్వారా సంక్రమించే వ్యాధికారకాలు, తెగుళ్లు మరియు నీటి ఎద్దడి వంటి పర్యావరణ ఒత్తిళ్లను తట్టుకునేలా చేస్తుంది.
- తక్కువ ఎరువులు ఉపయోగించవచ్చు
- ఎరువులు సరిగ్గ అందటం వల్ల మొక్క ఆరోగ్యం గా పెరుగుతుంది.
- vesicular-arbuscular mycorrhizae (VAM) కి root knot nematodes కి అస్సలు పడదు..ఏది ఎక్కువ ఉంటే రెండోది అక్కడ పనిచేయలేదు.
కాబట్టి,, ముందుగానే ( నారు దశ నుండి)VAM ఉపయోగించడం ద్వారా nematodes ను కూడా ఎదుర్కోవచ్చు..
— IVV VARA PRASAD –
CTG RAJAHMUNDRY