Summer Care – వేసవి కాలంలో మొక్కలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఎండాకాలం మొదలు అయ్యింది ఇంతకాలం మొక్కల ని పెంచడం ఒక ఎత్తు ఈ ఎండ నుంచి కాపాడటం ఒక ఎత్తు
దీనికోసం మొక్కల కుండీలను డైరెక్టన్ మార్చి పెట్టుకోవాలి, పెద్ద కుండీల నీడలో చిన్న మొక్కలు, డెలికేట్ మొక్కలు పెట్టాలి
వీటికి ఎండ తగలకుండా చూసుకోవాలి
example మరువమ్, దవనం లాంటివి shade net వేస్తె ఓకే natural గా తీగ జాతి మొక్కలు పాకిస్తే కాయలు వచ్చిన రాకున్నా మొక్కలకి నీడ ఉంటుంది..
Mulching చాలా అవసరం ఇది natural process
ఈ టైం లో చెట్ల ఆకులు రాలి వాటిచుట్టూ layer ల ఉండి మట్టి కి ప్రొటెక్షన్ ఇస్తూ natrural mulching ల ఉంటుంది
దీనినే మనము ఫాలో అవ్వాలి,
కుండీలో ఎండు ఆకులు, పిప్పి, వేసిమట్టి కి sun light తగలకుండా చూడాలి
అలాగే ఈ సీజన్లో వచ్చే పుచ్చకాయ తొక్కలు కుండీలో వేయడం వల్ల మొక్కల కి బలం, ముల్చింగ్, చెరకు పిప్పి కూడా మట్టి గుల్ల అవుతుంది
earth warms ని protect చేయవచ్చు, mulching ల కూడా ఇంకా ఇలా గట్టిగ వుందే కొబ్బరి చిప్పలు కూడా వాడ వచ్చు
అలాగే ఫర్టిలైజర్ బదులు లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వడం చేస్తే మొక్కల ను ఎండ నుంచి కాపాడు కోవచ్చు
Maximum మనం మొక్కల కి రెగ్యులర్ గా మార్నింగ్ వాటరింగ్ చేయాలి
మొక్కల ని రోజు observe చేయండి ఏమైనా pest వస్తే త్వరగా spread అవుతుంది
Take care of plants to protect from sunlight
జయ ఉండవల్లి 🙏