September 2025

DrumStick-Moringa

🌿 మిత్రులారా,మన గార్డెన్లో ములగ చెట్టు ఉంటే, అది ప్రోటీన్స్, విటమిన్స్, పోషకాల గని ఉన్నట్టే.✨ “ములగ 300 రోగాలకు చెక్ పెడుతుంది” అన్న నానుడి ఉంది.👉 ఏ ఆకు, కూరగాయలు, పండ్లలో లేని విలువైన ప్రోటీన్స్, విటమిన్స్, పోషకాలు ములగలో సమృద్ధిగా ఉన్నాయని నిపుణుల అభిప్రాయం.💚 ఆరోగ్య ప్రయోజనాలు: 🙏 ✍ లక్ష్మణరావు గారు🌿 Gardening Expert, CTG Groups

DrumStick-Moringa Read More »

Pests-Crop Protection

చీడ పీడలు/ సశ్య రక్షణ Soil borne డిసీజెస్ / భూమి నుండి సంక్రమించే వ్యాధుల నుంచి రక్షణ కోసం మట్టి లో ట్రైకో డర్మ విరిడి, సూడో మోనాస్, వేప పిండి కలుపుకోవాలి. “తెగుళ్ళు – వ్యాధి సోకే పురుగులు” ముఖ్యంగా మూడు విధానాల ద్వారా వీటి వ్యాప్తి జరుగుతుంది. Penetration: చొరబాటు, అనుమతి లేకుండా దూరడం, రంధ్రం చేసుకునిలోపలికి పోవడం. Incubilation:పొదిగే, పొదుగుట, సూక్ష్మ జీవుల పెంపొందించడానికి తగిన వాతావరణం సృష్టించడం. Infection: సంక్రమణ,

Pests-Crop Protection Read More »

Shopping Cart