Selection of Potsize for Terrace Gardens
మిద్దెతోట మొదలుపెట్టేటప్పుడు మనలో చాలా మందికి ఏ మొక్క ఎంత సైజు కుండీలో పెట్టాలో అవగాహన ఉండదు. నాకున్న కొంచం ఎక్స్పీరియన్స్ తో మీకు ఈ విషయం గురుంచి చెబుతున్నాను.ముందుగా ఆకు కూరలని ఎటువంటి వాటిలో పెంచుకోవచ్చో చూద్దాంమెంతులు :వీటిని మన దగ్గర ఉన్న పనికి రాని కూల్ డ్రింక్ బాటిల్స్ దగ్గర నుండి స్వీట్ బాక్సలలో,కొబ్బరి చిప్పలలో ఇలా మనకి ఏది అందుబాటులో ఉంటే అందులో పెంచుకోవచ్చు.కొత్తిమీర,పుదీనా :వీటిని 6 అంగుళాల లోతు గల కుండీలో […]
Selection of Potsize for Terrace Gardens Read More »