OWDC – Preparation of OWDC solution

Distribution లో OWDC పాకెట్స్ తీసుకున్నవారు..ఇలా తయారుచేసుకోవాలి. ఒక పాకెట్ తో 100 లీటర్లు OWDC ద్రావణం చేసుకోవచ్చు.. 100 లీటర్ ల బ్లీచింగ్ చేయని( unchlorinated water)నీరు ఒక ప్లాస్టిక్ container లో తీసుకోండి..దానిలో 500 గ్రాముల బెల్లం కరిగేలా కలపండి.బాగా జరిగిన తరువాత దానిలో మీకునిచ్చిన ప్యాకెట్ లోని పౌడర్ నీ మొత్తం వేసెయ్యండి. బాగా కలిపి పైన గాలి తగిలేలా మూత పెట్టండి..గుడ్డ కట్టినా చాలు.. ప్రతిరోజూ ఉదయం సాయంత్రం కర్ర పుల్లతో […]

OWDC – Preparation of OWDC solution Read More »