Precautions to protect your plants during summer
TIP OF THE DAY:-ఎండాకాలం మొక్కలని కాపాడుకోవడానికి తీసుకునే జాగ్రత్తలు ….ముందు గా feb నెలలో పూర్తిగా ఎండలు రావు కాబట్టి ఈ టైం లో గార్డెన్ ని శుభ్రం చేసుకొని ఈ సీజన్ కి కావాల్సిన విత్తనాలు వేసుకుని , పాత మొక్కలు కాత అయిపోయినవి తీసివేసి మట్టిలో పశువుల ఎరువు / వర్మి కాంపోస్ట్ , నీమ్ పౌడర్ , ఎండు ఆకులు వేసుకుని దానిని బలవర్ధకం చేసుకొని మొక్కలు పెట్టు కుంటే ఎండాకాలం […]
Precautions to protect your plants during summer Read More »