April 2024

“Kitchen waste compost process”

“Kitchen waste compost process” వంటగది వ్యర్థాల నుండి కంపోస్ట్ తయారీ విధానం: కూరగాయలు తరిగిన తరువాత, మిగిలిన వ్యర్థాలను (waste ను) ఉపయోగించి, ద్రవ రూపంలో కంపోస్టు తయారు చేసుకోవచ్చు.వంటగది లో వ్యర్ధాలు అంటే, తరిగిన పచ్చి కూరగాయల వ్యర్థం, కూరగాయల తొక్కలు, పండ్ల తొక్కలు, ఆకు కూరల వేస్ట్ (సిట్రస్ జాతి కి చెందిన పండ్ల వేస్ట్, వుడికించిన పదార్థాలు తప్ప) అన్నీ కిచెన్ కంపోస్ట్ తయారీ కి పనికి వస్తాయి. ఈ విధానంలో

“Kitchen waste compost process” Read More »

Role of Micro nutrients in Plants

*Micro Nutrients Role in Plants Life *. మొక్కలు బాగా పెరగాలన్న దిగుబడులు మంచిగా రావాలన్న గాలి, వెలుతురు, సూర్యరశ్మి,వాతావరణం ఎంత ముఖ్యమో అలాగే మొక్కలకు సూక్ష్మపోషకాలు అంతే అవసరం. పోషకాలు సమపాళ్ళలో అందకపోతే పంటలలో దిగుబడి నాణ్యత చాల వరకు తగ్గుతుంది. కాబట్టి మొక్కలలో పోషక లోపం రాకుండా చూసుకోవడం చాల అవసరం.అన్ని మొక్కలకు ఒకే రకమైన పోషక లోపాలురావు. వాటిని గుర్తించి తగిన పోషకాలు అందించాలి.1) జింక్ (Zinc)ఉపయోగాలు = మొక్కలు గిడసబారి

Role of Micro nutrients in Plants Read More »

RIDGE GOURD – INTEGRATED PEST MANAGEMENT

బీర మొక్కలు పెంచడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు / మెళుకువలు/అనుకూల వాతావరణం/ సస్య రక్షణ విధానం ఇది అసలు 70/ 80 రోజుల పంట. మార్కెట్ లో వస్తున్న వివిధ రకాల విత్తనాలు 60 రోజులకే కాపు కు వస్తున్నాయి. బీరలో వివిధ రకాలు ఉన్నాయి. దీన్ని సంవత్సరం లో రెండు సార్లు వేసుకోవచ్చు. తేమ తో కూడిన వేడి వాతావరణం అవసరం. వేడి ఎక్కువైతే, తట్టుకోలేదు. దిగుబడి తగ్గిపోతుంది. కుండీలలో నీరు ఎక్కువ నిలువ వుండకూడదు. మట్టి

RIDGE GOURD – INTEGRATED PEST MANAGEMENT Read More »

Shopping Cart