January 2024

Gokrupamrutam-How to Use

గోకృపామృతం 👉 గోకృపామృతం mother culture ఒక లీటర్ ని 200 లీటర్ల నీటీలో కలిపి, ఇందులో 2 kg ల బెల్లం మరియూ 3 లీటర్ల ఆవుపాలతో చేసిన మజ్జిగ ని కలిపి ఆ drum ని ఒక వస్త్రం తో ముసివేయాలి, ప్రతి రోజు ఉదయం సాయంత్రం ఈ మిశ్రమాన్ని ఏడు రోజుల పాటు కలుపుతూ ఉండాలి 👉 7 రోజుల తర్వాత ఈ గోకృపామృతం మనం మొక్కలకి వాడుకోవడానికి తయారవుతుంది 👉 ఇలా […]

Gokrupamrutam-How to Use Read More »

How to Grow Rose Plants-precautions

గులాబి మొక్క:గులాబీలు అంటే తెలీని వాళ్ళు వుండరు, ఇష్టపడని వారు ఉండరేమో. దాదాపు అందరి ఇంట్లో వుండే మొక్క, అందరూఇష్టంగా పెంచే మొక్క ఈ గులాబీ మొక్క. గులాబీలు చలికాలంలో ఎక్కువ పూస్తాయి.Soil Mix: 40% ఎర్ర మట్టి+ 30% ఆవు ఎరువు + 10% వేప పొడి.Propagation: గులాబీలను cutting ద్వారా, air layering ద్వారా, కొన్ని రకాలు విత్తనాల ద్వారా పెంచవచ్చు.ఎరువులు: గులాబీ మొక్కలకు ఆకలి ఎక్కువ, వారానికి ఏదో ఒక రకం ఎరువులు

How to Grow Rose Plants-precautions Read More »

How to use Mustard cake, Inguva(hing) Epsum Salt BoneMeal in Terrace Gardens

మనము మిద్ధి తోటలో గాని పెరటి తోటలో గాని మొక్కలు పెట్టుకొని పెంచుకొguనుచున్నము ఈ మొక్కలు అనేక పోషకాలు ఇస్తేనే గాని మన మొక్కలు బాగుంటాయి ఆరోగ్యంగా ఉంటాయి వాటికి గ్రౌండ్నట్ కేక్ గాని ద్రవ జీవామృతం లేదా పంచగవ్య గాని పశువుల ఎరువు కానీ మేకల ఎరువు కానీ పోషకాలు ఇస్తూ ఉండాలి వాటిలో భాగంగా ఈరోజు ఆవపిండి మస్టర్డ్ కేక్ గురించి మాట్లాడుకుందాం ఆవపిండి మొక్కలకు కావలసిన నైట్రోజన్ కాల్షియం పొటాషియం మొక్కలకి ప్రధమ

How to use Mustard cake, Inguva(hing) Epsum Salt BoneMeal in Terrace Gardens Read More »

NWDC-NEW WASTE DECOMPOSER

NWDC ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. 100 LITER ల బోర్ వాటర్ తీసుకోండి. అందులో ఒక KG బెల్లం పూర్తిగా కరిగేలా కలపండి.. తరువాత అందులో 50 గ్రాముల NWDC ( బాటిల్ లోనిది అంతా)వేసి బాగా పుల్లతో గాని, ప్లాస్టిక్ పైప్ తో గాని తిప్పండి. అలా రోజుకి రెండు సార్లు తిప్పుతూ ఉండాలి.. పైన పురుగులు పడకుండా గుడ్డ గాని గోనెపట్టా గాని కప్పి ఉంచండి..20 రోజులు అలా ఉంచాలి.. పొద్దుట సాయంత్రం కలపడం

NWDC-NEW WASTE DECOMPOSER Read More »

HOW TO GROW PAPAYA PLANT IN A CONTAINER

బొప్పాయి మొక్కను కంటైనర్‌లో ఆరోగ్యంగా పెంచడానికి కొన్ని చిట్కాలు::::: కంటైనర్ పరిమాణం: కనీసం 20 అంగుళాలు ఉండాలి పాటింగ్ సాయిల్: గార్డెనింగ్ ఎర్ర మట్టికి + 10% ఆవు ఎరువు + 15% కంపోస్ట్ +5% వేప పొడి + 5% ఇసుక . నీరు: నీరు ఎప్పటికప్పుడు చూసుకుంటూ మొక్కకు నీరు ఇవ్వాలి. తక్కువ నీరు మొక్కను బలహీనపరుస్తుంది, ఎక్కువ నీరు వల్ల వేర్లు కుళ్ళిపోవడానికి దారితీస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకుని మొక్కకు నీళ్ళు అందివ్వండి

HOW TO GROW PAPAYA PLANT IN A CONTAINER Read More »

Shopping Cart