Root Knot Nematodes
రూట్ knot నిమాటోడ్స్.1) ఇవి మన గార్డెన్ లోకి ఎలా వస్తాయి..a) మట్టి ద్వారా, b)బయటినుండి తెచ్చిన మొక్కల వేళ్ల ద్వారా, c) ALREADY అవి ఉన్న మట్టిలో ఉపయోగించిన పరికరాలు, కర్ర పుల్లలు, మన చేతులు ద్వారా మంచి మట్టిలో కూడా ప్రవేశిస్తాయి. 2) ఇవి రాకుండా ఏమీ చేయాలిబయట కొన్న మొక్కలు, నారు ..వీటిని విడిగా ఉంచి కొంతకాలం అబ్జర్వేషన్ లో పెట్టాలి..వీటిలో ఉపయోగించిన పరికరాలు వేరే మట్టిలో ఉపయోగించేటప్పుడు శుభ్రం గా కడిగి […]
Root Knot Nematodes Read More »