SAPOTA: Grafted sapota plant last time nursary mela lo tesukunm aptinunchi flowers vastunai kani ralipotunai fruits form avatledu Sapota flowers ralipokunda fruit ravali ante em cheyalo evarina suggestions ivagalara:
Sapota మొక్కకు లోపం ఉంటే పూత రాదు,
పూత వచ్చి పిందలు రాలాయి అంటే తోటమాలి లోపం.
పూత లేదు అంటే harmonal imbalance, పిందలు లాలుతున్నాయి అంటే micro nutrient లోపం.
తగిన మోతాదులో phosphorous, ఇంకా boran ఉండే మిశ్రమాలు వాడండి.
Banana peal tea బాగా పనిచేస్తుంది.
మొక్కలకు ముఖ్యంగా పండ్ల మొక్కలకు వాటి వయసుకి తగినట్లుగా వేరు వ్యవస్థ అభివృద్ధి చెందే విధంగా నేలను ఇంకా మట్టిని చూసుకోవాలి.
నెలలో ఉన్న మొక్కలకు మధ్యాహ్నం వాటి నీడ పడిన చివరి నుండి ఒక అడుగు లోపలకు పాదు తీసి అందులో ఎరువులు, కంపోస్ట్, banana peals, వేసి మట్టితో కలపాలి, జీవమృతం కూడా ఇదే ప్రదేశం లో పారించాలి.
వర్షాలు అధికంగా కురవడం వల్ల మతిలోని పోషకాలు తగకుండా ఉండటానికి నెలలో enriched compost వాడుకోవాలి.
Epf, epn, n,p,k, జీవన ఎరువుల మిశ్రమం కలిపిన ఎరువును వాడుకోవాలి.
మొదలుకి భోర్డో పేస్ట్ పూయాలి.
చెట్లకు ఎటువంటి స్ప్రే చేసినా చేటు మొదలు చుట్టు మరియు పాదులో కూడా పిచికారి చేయాలి దీని వల్ల మొదలు వద్ద ఉన్న కీటకాల లార్వాలు కూడా నశిస్తాయి.
ఇంకా పూత కోసం చుట్టు ఎదుగుదలకు జీవమృతం నెలకు, పంచగవ్య స్ప్రే, ఇవాలి.
Tq for response